Monday, 2 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 31,700కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 30,900గా ఉంది. కిలో వెండి ధర రూ. 60,000కు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *