జిల్లాలో భారీ వర్షాలు-పొంగిపోర్లుతున్న వాగులు

ఆదిలాబాద్‌: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపోర్లుతున్నాయి. కడెం జలాశయానికి వరదనీరు భారీగా చేరటంతో 4గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు. బెజ్జూరులో కృష్ణపల్లి వాగు ఉద్దృతంగా ప్రవహిస్తోంది 12గ్రామాలకు రాకపోకతు స్థంబించాయి.