Monday, 2 November 2026

పోలీసులుపై వైకాపా ఎమ్మెల్యే వీరంగం

శ్రీకాకుళం: విద్యుత్‌ కోతలకు నిరసనగా శ్రీకాకుళంలో చేపట్టిన ఆందోళనలో వైకాపా ఎమ్మెల్యే కృష్ణదాస్‌ పోలీసుల పై వీరంగం సృష్టంచారు.  ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే భార్య, పార్టీ జిల్లా కన్వీనర్‌ అయిన పద్మప్రియను పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పద్మప్రియను పోలీసు వాహనం నుంచి బలవంతంగా దించి తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *