రామగుండంలో భారీ వర్షం-జలమయమైన లోతట్టు ప్రాంతాలు

కరీంనగర్‌:రామగుండంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్యోతినగర్‌ సయీపంలోని రామయ్యపల్లి, అన్నపూర్ణకాలనీ, న్యూకోరట్‌పల్లి, మల్కాపూర్‌, గోదావరిఖనిలోని సీతానగర్‌,అశోక్‌నగర్‌ ప్రాంతాల్లోకి నీరు చేరింది.