రుసుముల చెల్లింపులపై నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి: నారాయణ
మెదక్: ఇంజినీరింగ్ బోధనా రుసుం అంశంపై ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీనీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ పోరు యాత్రలో భాగంగా మెదక్ జిల్లాలో నారాయణ పర్యటిస్తున్నారు. పేద విద్యార్థులపై ఫీజు భారం పడోద్దని, అవసరమైతే ఈ అంశంపై న్యాయస్థానానికి వెళ్తామమని తెలియజేశారు. అవినీతి మంత్రులకుఉ కేంద్రం కొమ్ముకాస్తోందని ఆయన ఆరోపించారు.