Tuesday, 3 November 2026

లాభాలనార్జించిన సెన్సెక్స్‌

ముంబయి: సెన్సెక్స్‌ గురువారం 51 పాయింట్ల ఆధిక్యంతో ముగిసింది. ఫార్మా, ఐటీ, బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ లాభాలనార్జించినట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్‌ 50.83 పాయింట్ల లాభంతో 17,541.54 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 27.25 పాయింట్ల ఆధిక్యంతో 5,315.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ ఆధారిత షేర్లలో హిందాల్కో (2.27), టీసీఎన్‌(1.68), సిప్లా (1.57), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (0.98) తదితర షేర్లు లాభాలను పొందాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *