మద్దూరు మండలంలో గ్రామ సభలు

నిజామాబాద్‌: మద్దూరు మండలంలోని అండేకేలూర్‌,చిన్నశక్కర్‌దా,బోజేగాం, తడి ఇప్పర్‌దా,రూసేగాం,లుంబూర్‌ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఎంపీడీఓ, అంగన్‌వాడి వైద్యసిబ్బంది గ్రామ కార్యదర్శులు పారిశుద్యం, తాగునీటి సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.