జిల్లా వార్తలు

కూతుర్ని హింసించిన తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష

నెల్లూరు : నెల్లూరు నగరంలో రెండు సంవత్సరాల క్రితం ప్రయుడితో కలిసి సొంత కూతురిని హింసించిన తల్లికిరెండో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.72 …

పాకిస్థాన్‌ ఉగ్రవాది కసబ్‌ అప్పీల్‌పై రేపు సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ: ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ పాకిస్థాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ అస్పీల్‌పై సుప్రీం కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. 26/11 ముంబయి పేలుళ్ల కేసులో …

నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: మంగళవారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 47.10 పాయింట్ల కోల్పోయి 17631.71 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 15.65 పాయింట్లు నష్టపోయి 5,334.60కు చేరుకుంది. ఆసియా …

రూ.35వేలు మాత్రమే చెల్లిస్తాం

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బోధనా ఫీజు రూ.35వేలు మాత్రమే చెల్లిస్తామని మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. బోధనా ఫీజులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన అనంతరం …

పంచాయితి కాంట్రాక్ట్‌ కార్యదర్శుల మౌన ప్రదర్శన

మెదక్‌: క్రమబద్దీకరణ చేయాలంటూ కాంట్రాక్ట్‌ పంచాయితి కార్యదర్శులు కలెక్టరెట్‌నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని సంఘం …

కందాకు జ్యుడిషియల్‌ కస్టడీ

న్యూఢిల్లీ: ఎయిర్‌హోస్టెస్‌ గీతికాశర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందాకు స్థానిక న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. మూడు రోజుల …

ఒడిశా కార్మికులను నిర్భందించిపనిచేయించుకుంటున్న యాజమానిపై కేసు-కార్మికులకు విముక్తి

మెదక్‌: రామచంద్రాపురం మండలం వెలిమలలో 43మంది ఒడిశా కార్మికులకు అధికారులు విముక్తి కల్గించారు. వారిని బలవంతంగా నిర్భందించి పనిచేయించుకుంటున్న కేఎంఆర్‌ ఇటుకల బట్టీ యజమానిపై కేసు పెట్టారు. …

అహ్మదాబాద్‌కు బయలుదేరిన టీం ఇండియా

హైదరాబాద్‌: భారత్‌-న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగే రెండో టెస్టుకు ఇరు జట్లు హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్లాయి. మొదటి టెస్టు విజయంతో వూపు …

నల్గొండ జిల్లాలో గవర్నర్‌ పర్యటన-ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించేందుకు కృషి

నల్గొండ:అల్లాపురం గ్రామంలో స్వచ్చంధసంస్థ ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్‌ను పరిశీలించారు. ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించే ఈ ప్లాంట్‌ను అందరు వినియోగించాలని సూచించారు. అక్కడినుంచి మందోళ్లగూడెం వెళ్తుండగా …

సబ్‌ కలెక్టర్‌గా దివ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నల్గొండ: భూవనగిరి సబ్‌ కలెక్టర్‌గా దివ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవోగా పనిచేస్తున్న ముత్యంరెడ్డికి పోస్టింగ్‌ ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాల్సిందిగా అందులో పేర్కొంది. …

తాజావార్తలు