లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వైజీకే మూర్తి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గార్లలో మద్యం దుకాణాలకు సిట్టింగ్‌ అనుమతి కోసం వ్యాపారి నుంచి మూర్తి లంచం డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

తాజావార్తలు