జవహర్ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశం
ఢిల్లీ: నగరంలోని జవహర్ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. మంత్రులు పవన్‌కుమార్ బన్సల్, నారాయణస్వామి, ముకుల్ వాస్నిక్, సందీప్ దీక్షిత్, మోతీలాల్ ఓరా, కొందరు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.