యువత వల్లే మార్పు సాధ్యం: అరుణ్‌శౌరి
హైదరాబాద్: భారతదేశ యువత యూరప్, అమెరికా దేశాలను సాఫ్ట్వేర్ రంగంలో నడిపించే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉన్నా, దేశంలో సమస్యలను పరిష్కరిండంలో మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నారని ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌శౌరీ అన్నారు. రాజకీయ నాయకుల వల్లే దేశం ఈ స్థితిలో ఉందని ప్రస్తుత పరిస్థితి మార్చాల్సిన అవసరం యువతపైనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో శ్రీచైతన్య ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ డాక్టర& బీఎస్ రావు, సలహాదారు పద్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు.