Wednesday, 4 November 2026

లక్ష్మీనారాయణ కల్‌డేటా వ్యవహారంలో నిందితుడు రఘుకు వూరట

హైదరాబాద్‌ : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌డేటా వ్వవహారంలో నిందితుడు రఘు రామకృష్ణంరాజుకు వూరట లభించింది. రఘుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి సీబీఐ న్యాయస్థానం ఆత్తర్వులు జారీ చేసింది. 20 వేల జరిమానాతో పాటు రెండు పూచికత్తులు నెల రోజుల్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సీబీఐ లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేయడంతో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *