జిల్లా వార్తలు

మరో 20 కొత్త కళాశాల స్థాపనకు బిల్లు

ఢిల్లీ: మరో 20 కొత్త కళాశాలలను నెలకొల్పడానికి వీలు కల్సిస్తూ రూపొందించిన బల్లుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో …

ఇద్దరు పిల్లలతో సహ తల్లి ఆత్మహత్య

వరంగల్‌: వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం వెన్నారంలో కోనేట్లో పడి ఇద్దరు పిల్లలతో సహ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. తల్లి కోసం …

వినోద్‌పై ఛర్జిషీట్‌ దాఖలు

హైదరాబాద్‌: ప్రభుత్వ స్థలం అక్రమణ యత్నం కేసులో మాజీ మంత్రి జి. వినోద్‌పై నాంపల్లిలోని మూడో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఛార్జిషీటు దాఖలైంది. బంజారాహిల్స్‌ రోడ్డు …

రుయా ఆస్పత్రిలో పిల్లల మరణాలపై లోకాయుక్త, ఆగ్రహం

హైదరాబాద్‌: తిరుపతి రుయా ఆస్పత్రిలో పిల్లల మరణంపై లోకయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యకతంచేశాయి. ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌తో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని …

రాష్ట్ర ఈము పక్షుల పెంపకందారుల మహాసభకు విశేష స్పందన

హైదరాబాద్‌: నగరంలోని నాగోల్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఈము రైతుల ఆధీకృత సమాఖ్య ప్రథమ వార్షికోత్సవ మహాసభను ఈరోజు నిర్వహించారు. జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాలనుంచి కూడా …

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెదేపా నిర్ణయాన్ని తప్పుగా అర్థంచేసుకున్నారు

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మాల సామాజిక వర్గ నేతలు తప్పుగా అర్థంచేసుకున్నారని తెదేపా ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రిజర్వేషన్‌ …

చంద్రబాబు బీసీల మీద చూపుతున్న ప్రేమ కొంగజపం

ఏటూరు: ప్రతిపక్షనేత చంద్రబాబు బీసీల మీద చూపుతున్న ప్రేమ కొంగజపం లాంటిదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు భాగోతం బీసీలందరికీ తెలుసని, ఆయన 9ఏళ్ల పాలనలో ఏడాదికి …

తెలంగాణకు అడ్డంకి కాంగ్రెస్‌, యూపీఏలే

హైదరాబాద్‌: రాజ్యసభల చర్చ ద్వారా కాంగ్రెస్‌, యూపీఏ తెలంగాణకు అడ్డంకి అని తేలిందని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో ఉండాలో …

ఆస్ట్రేలియన్‌ స్క్వాష్‌ సెమీస్‌లో దీపిక

కాన్‌బెర్ర: ఆస్ట్రేలియన్‌ స్క్వాష్‌ ఓపెన్‌లో చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా దీపికా పల్లికల్‌ రికార్డు సృష్టించారు. అమెరికన్‌ క్రీడాకారిణి ఆముందా సోభీపై 11-5, 11-7, 12-10 స్కోరుతో …

కాంగ్రెస్‌, యూపీఏలే తెలంగాణకు అడ్డంకి తేలిపోయింది.: హరీశ్‌రావు

హైదరాబాద్‌: రాజ్యసభలో చర్చ ద్వారా కాంగ్రెస్‌, యూపీఏ తెలంగాణకు అడ్డంకి తేలిందని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభలో సమాధానం చెప్పివుండేదని, …

తాజావార్తలు