జిల్లా వార్తలు

రైలు ఢీ కొని తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

రంగారెడ్డి: శివరాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద రైలు ఢీ కొని తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌ చేరుకున్న న్యూజిలాండ్‌ జట్టు

హైదరాబాద్‌: భారత్‌, స్యూజిలాండ్‌ల మధ్య 23న తొలి టెస్టు మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు హైదరాబాద్‌ చేరుకుంది. భారత్‌ జట్టు ఆదివారం …

నేపాల్లో భారత్‌ నకిలీ నోట్ల కుంభకోణం

న్యూఢిల్లీ: నకిలీ నోట్ల కుంభకోణాన్ని కట్టడి చేసేందుకు భారత్‌, నేపాల& పరస్పర సహకారం అందించుకుంటున్నాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గత ఏడాది …

రుయా ఆస్పత్రిలో విషమంగానే మరో 25 మంది చిన్నారులు

తిరుపతి: తిరుపతిలోని రుయా చిన్నపిల్ల్లల ఆస్పత్రిలో శిశుమరణాలు కొనసాగుతునాయి. ఈ రోజు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివిద అనారోగ్యలతో ఇవాళ 69 మంది చిన్నపిల్లలు ఆసుపత్రిలో …

భాను ముఠాపై ఛార్జిషీట్‌

హైదరాబాద్‌: హంద్రీనీవా ప్రజెక్టు పనుల కేటాయింపులకు పోటీపడిన వారిపై బెదిరింపు కేసులో భాను ముఠాపై సీఐడీ ఛర్జిషీట్‌ దాఖలుచేసింది. భాను మంగళి కృష్ణ, నీలం శ్రీనివాస్‌, మోహన్‌రాజులపై …

శిశువు సజీవ సమాధికాకుండా కాపాడిన చిన్నారి

నాసిక్‌: ఒక నవజాత శిశువు సజీవ సమాధికాకుండా ఓ పదేళ్ల చిన్నారి కాపాడింది. గురువారం నాగర్‌సూల్‌ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పదేళ్ల సురక్ష్యా గురువారం తన …

గ్రంధ చౌర్యం ఆరోపణలపై సస్పెండ్‌ చేసిన ఫరీద్‌ తిరిగి విధుల్లోకి

న్యూయార్క్‌: గ్రంధ చౌర్యం ఆరోపణలపై సస్పెండ్‌ చేసిన ప్రవాస భారత జర్నలిస్టు ఫరీద్‌ జకరియాను టైవమ్‌ సీఎస్‌ఎస్‌ సంస్థలు తిరిగి విధుల్లో చేర్చుకున్నాయి. జకరియా అనుకోకుండా చేసిన …

అమెరికాలో సిక్కు హత్య

వాషింగ్టన్‌: గురుద్వారా కాల్పుల ఘటన మరవకముందే అమెరికాలోని బిస్కాన్సిస్‌ రాష్ట్రంలో మరో సిక్కుహత్యకు గురయ్యారు. హత్యకు గురైన దల్బీర్‌సింగ్‌(56) మిల్వాకిలో ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. బుదవారం రాత్రి …

దద్దరిల్లిన ఇరాక్‌ వరస బాంబుదాడులు కాల్పులు

బాగ్దాద్‌: వరస బాంబుదాడులు, కాలుపలతో ఇరాక్‌ దద్దరిల్లింది. గురువారం సాయంత్రం, శుక్రవారం జరిగిన లు దాడుల్లో 70 మందికిపైగా మృతిచెందారని ఆధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన …

భారత్‌, చైనాలకు ఉద్యోగాలు తరలిపోకుండా ఒబామా యంత్రాంగం

వాషింగ్టన్‌: ఆమెరికా నుంచి భారత్‌, చైనాలకు ఉద్యోగాలు తరలిపోకుండా ఒబామా యంత్రాంగం విశ్వప్రయత్నాలు చేస్తోంది. తయారీ రంగంలో ఉద్యోగాలు భవిష్యత్తులో చైనా లేదా భారత్‌ వంటి దేశాలకు …

తాజావార్తలు