జిల్లా వార్తలు

వైకాపా కార్యాలయాల ప్రారంభం

బాల్కొండ: మండలంలోని నాగాపూర్‌, ఎల్కటూర్‌లలో ఈ రోజు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. రెండు గ్రామాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం …

రైతు రుణ మేళాల నిర్వహణ

బాల్కొండ: బాల్కొండ మండలం సోన్‌పేట, దూదిగాం, చాకిరాల గ్రామాల్లో ఈరోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు రుణ మేళా కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకుల నుంచి ఇంతవరకు పంటరుణాలు …

మధిరలో రాస్తారోకో

మధిర: విద్యుత్‌కోతను నిరసిస్తూ శుక్రవారం మధిరలో పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి కోత విధించటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని …

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

దమ్మపేట: మండలంలోని మందలపల్లి రాష్ట్రీయ రహదారిపై శుక్రవారం ఉదయం సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు లారీని ఢీకొంది. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావటంతో ప్రమాదం జరిగింది. …

రిటైర్మెంట్‌ యోచనలో వీవీఎస్‌ లక్ష్మన్‌

హైదరాబాద్‌:  భారత క్రికెట్‌ క్రీడాకారుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ రిటైర్మెంట్‌ యోచనలో ఉన్నట్లు సమాచారం. అయాతే ఈ హైదరాబాద్‌ క్రీడాకారుడు రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. 17సెంచరీలు, 56 …

సబ్‌స్టేషన్‌ ముందు యువకుల ధర్నా

ధర్మపురి: మండలంలో విద్యుత్‌కోతకు నిరసనగా ధర్మపురి సబ్‌స్టేషన్‌ ఎదుట యువకులు బైఠాయించారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ తీవ్రమైన విద్యుత్‌కోత ఉండటంతో యువకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. …

గాలి కేసులో కర్ణాటక మాజి మంత్రికి ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌:  గాలి బెయిల్‌ కేసులో దర్యాప్తులో భాగంగా కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని …

చెరువులో పడి ఒకరి మృతి

భైంసా: మండలంలోని సిద్దూర్‌ గ్రామంలో ఎడ్లను చెరువులో స్నానం చేయించేందుకు వెళ్లి విఠల్‌ అనే రైతు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారమందుకున్న …

విద్యుత్‌కేంద్రం ముట్టడి

పోతుమండల్‌: అప్రకటిత విద్యుత్‌కోతలు నిలిపివేయాలని కోరుతూ మండలంలోని సోనాల గ్రామస్థులు స్థానిక విద్యుత్‌కేంద్రాన్ని ముట్టడించారు. సిబ్బందిని నిర్భందించారు. విద్యుత్‌కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన చేశారు.

అనారోగ్యంతో మాజీ ఎమ్మేల్యే మృతి

ముథోల్‌: మండలంలోని అస్తా గ్రామంలో మాజీ ఎమ్మేల్యే హనుమంతరెడ్డి(80) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈయన 1985వ సంవత్సరంలో తెలుగుదేశం మొదటి ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా …

తాజావార్తలు