జిల్లా వార్తలు

ఇంజనీరింగ్‌ ఫీజులపై స్పందించిన హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చింది. కాలేజీలకు బోదనాఫీజు కింద 35 వేల రూపాయలు చెల్లిస్తామని అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదని …

పుణెలో స్వల్ప పేలుడు-ఉగ్రవాదులు కాదని తేల్చిన పోలీసులు

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పుణెలో ఈ రోజు స్వల్ప పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాంబుస్కాడ్‌ సిబ్బందితోపాటు సంఘటనస్థలికి చురుకుని తనిఖీలు …

ముగిసిన శ్రావణ మాస పూజలు

కీసర: శ్రావణ మాసం చివరి రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామి వారికి తైలాభిషేకం, అన్నపూజ కనుల పండువగా నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ నారాయణ శర్మ, కార్యనిర్వహణాధికారి …

అనుమానాదస్పదస్థితిలో వ్యక్తి మృతి

తాండూరు: పట్టణంలోని పీపుల్స్‌ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని అనుమానాదస్థితిలో మృతి చెందారు. సంఘటనాస్థలాన్ని తాండూరు పోలీసులు సందర్శించారు. అయితే మృతిచెందిన వ్యక్తి వివరాలు …

పదో తరగతి విద్యార్థి అదృశ్యం

నవాబుపేట: ఇంట్లో నుంచి పాఠశాలకు వెళ్లిన పదోతరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం నవాబుపేట మండల కేంద్రానికి చెందిన దత్తాత్రేయ కొడుకు మల్లేషం(15) స్థానిక ఉన్నత …

తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముకంగా లేదు:జవదేకర్‌

ఢిల్లీ: తెలంగాణపై బీజేపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతుంది. తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సముకంగా లేదని జవదేకర్‌ విమర్శించారు. తెలంగాణ విమోచన దినాన్ని జరిపేందుకు …

రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి-హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల్లో కూడా సీఎం కిరణ్‌ సర్కార్‌ వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. కరెంటు కోతలపై త్వరలోనే ట్రాన్స్‌కోను ముట్టడిస్తామని ఆయన …

యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈశాన్యరాష్ట్ర వాసులకోసం హెల్ప్‌లైన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాలవారి సహాయం కోసం యువజన కాంగ్రెస్‌ తరపున హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి తెలిపారు. 9000999662 నెంబరుకు ఫోను …

విద్యుత్‌ కోతకు నిరసనగా రైతుల రాస్తారోకో

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బోధన్‌ హైదరాబాద్‌ రోడ్డుపై శుక్రవారం మండలానికి చెందిన రైతులు విద్యుత్తు కోతలకు నిరసనగా రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. నిరంతరాయంగా ఏడుగంటలపాటు …

ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యలయం ముందు ఆటో డ్రైవర్ల దర్నా

హైదరాబాద్‌:ఆటో డ్రైవర్లకు లైసెన్సులు జారీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఎనిదవ తరగతి విద్యార్హతను తొలగించాలని ఖైరతాబాద్‌లోని రవాణ శాఖ కార్యలయం ముందు ఆటో డ్రైవర్లు దర్నా చేశారు. …

తాజావార్తలు