విద్యుత్‌కేంద్రం ముట్టడి

పోతుమండల్‌: అప్రకటిత విద్యుత్‌కోతలు నిలిపివేయాలని కోరుతూ మండలంలోని సోనాల గ్రామస్థులు స్థానిక విద్యుత్‌కేంద్రాన్ని ముట్టడించారు. సిబ్బందిని నిర్భందించారు. విద్యుత్‌కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన చేశారు.