తల్లిదండ్రులను నరికి చంపిన కిరాతకుడు
వరంగల్: ఆత్మకూర్ మండలం సింగరాజుపల్లెలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు తల్లిదండ్రులను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. మేనకోడల్ని రెండో పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించనందునే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.