జిల్లా వార్తలు

ఈ నెల 21న రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నీక

ఢిల్లీ: రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఈ నెల 21న ఎన్నిక జరగనుంది నామినేషన్‌ గడువు రేపటితో ముగియనుంది. ఉప రాష్ట్రపతిగా నూతనంగా తిరిగి హామీద్‌అన్సారి ఎన్నికైన విషయం …

ఎరువుల కోసం బారులు తీరిన రైతులు

వరంగల్‌:  జిల్లాలోని గూడురులో రైతులు ఎరువుల కోసం బారులో తీరారు. అక్కడ రైతుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని వారించారు. భారీ బందోబస్తు మధ్య …

90 పడకల్లో 206 మంది చిన్నారులకు చికిత్స: అరుణ

తిరుపతి: తిరుపతిలోని రుయా చిన్నపల్లల ఆస్పత్రిలె 90 పడకల్లో 206 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి గల్లా అరుణ తెలియజేశారు. ఈ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని, …

లంచం తీసుకుంటూ ఏసీబీకి వలలో చిక్కిన అగ్ని మాపక అధికారి

పశ్చిమగోదావరి: జిల్లాలోని అగ్నిమాపక అధికారి చంద్రశేఖర్‌ ఓ పాఠశాలకు అనుమతి ఇవ్వటానికి రూపాయాలు 7500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

సీపీఐ ఆధ్వర్యంలో 25న తెలంగాణ పోరు యాత్ర

హైదరాబాద్‌: సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 25న తెలంగాణ పోరు యాత్ర నిర్వహించాలని ఆ పార్టి నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మగ్థూం భవన్‌లో ఇవాళ …

డయేరియాతో మహిళ మృతి

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఖాసీపేట మండలం కోలంగూడలో డయేరియా ప్రబలి మహిళ మృతి చెందింది. గ్రామంలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్య సిబ్బంది పట్టించుకోక పోవడంతోనే …

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అనంతపురం: అనంతపురంలో  అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 1.25 కోట్ల విలువైన 3.25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా ఇసుక రవాణా: 15 లారీలు సీజ్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం కల్లుగొంట్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీలను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలియజేశారు.

విద్యుత్‌ కోతల విషయంలో అధికారులను తప్పు పట్టదు:పీసీసీ చీఫ్‌

విజయనగరం: విద్యుత్‌ కోతల విషయంలో ట్రాన్స్‌కో అధికారులను తప్పుపట్టవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. విద్యుత్‌ …

కాంట్రాక్ట్‌ కార్యదర్శిలను లెగ్యూరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరావదిక సమ్మె

కరీంనగర్‌(టౌన్‌): కొత్తగా భర్తి చేయనున్న పంచాయతి కార్యదర్శిలను నియమించడానికి ముందే గ్రామ పంచాయితీలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న  కాంట్రాక్ట్‌ కార్యదర్శిలను లెగ్యూరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరావదిక సమ్మే …

తాజావార్తలు