90 పడకల్లో 206 మంది చిన్నారులకు చికిత్స: అరుణ

తిరుపతి: తిరుపతిలోని రుయా చిన్నపల్లల ఆస్పత్రిలె 90 పడకల్లో 206 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి గల్లా అరుణ తెలియజేశారు. ఈ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని, మౌలిక సదుపాయాలు సరిగా ఆమె చెప్పారు. ఆస్పత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అరుణ హామి ఇచ్చారు.

తాజావార్తలు