Wednesday, 4 November 2026

విద్యుత్‌ కోతల విషయంలో అధికారులను తప్పు పట్టదు:పీసీసీ చీఫ్‌

విజయనగరం: విద్యుత్‌ కోతల విషయంలో ట్రాన్స్‌కో అధికారులను తప్పుపట్టవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. విద్యుత్‌ కోతల విషయంలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొవాలని కోరారు. నిర్వహణా లోపం ఉంటే అధికారులను నిలదీయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *