ఎరువుల కోసం బారులు తీరిన రైతులు
వరంగల్: జిల్లాలోని గూడురులో రైతులు ఎరువుల కోసం బారులో తీరారు. అక్కడ రైతుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని వారించారు. భారీ బందోబస్తు మధ్య ఎరువుల పంపిణీ అధికారులు చేస్తున్నారు.