కాంట్రాక్ట్ కార్యదర్శిలను లెగ్యూరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరావదిక సమ్మె
కరీంనగర్(టౌన్): కొత్తగా భర్తి చేయనున్న పంచాయతి కార్యదర్శిలను నియమించడానికి ముందే గ్రామ పంచాయితీలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్యదర్శిలను లెగ్యూరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరావదిక సమ్మే దిగారు.