జిల్లా వార్తలు

సాంకేతిక పరిజ్ఞానం వల్ల చాలా ఉపాయోగాలు : జేపీ

హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానం నేపధ్యాన్ని మర్చిపోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోక్‌సత్తా శ్రేణులకు అధినేత జయప్రకాష్‌ నారాయణ సూచించారు.హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని లోక్‌సత్తా కేంద్ర కార్యాలయంలో ఆయన …

సుశీల్‌కుమార్‌కు ప్రధాని అభినందనలు

న్యూఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ 66కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో రజతం సాధించిన భారత రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌కు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అభినందనలు తెలిపారు. రెజ్లింగ్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ …

ఒలంపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకం

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ మరో పతకం సాధించింది. రెజ్లింగ్‌లో 66 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో సుశీల్‌కుమార్‌ రజతం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జసాన్‌కు చెందిన …

ముత్యాలమ్మపాలెంలో టీడీపీ వైకాపా మధ్య ఘర్షన

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఎన్టీపీసీ ఉద్యోగాల విషయంలో తేదేపా వైకాపా ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయినావి, …

ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలను రేపు ప్రకటిస్తారు

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలను రేపు ఉదయ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రకటిస్తారని మంత్రి పిలాని సత్యనారయణ తెలిపారు. 35వేలకు ఫీజును ప్రభుత్వం భరించాలని కోరతామని ఆయన …

దేశ సంపద కొద్దిమంది తమసోంత ఆస్తిగా మార్చుకోవటం వేల్లే అవినీతి:హైకోర్టు జస్టిస్‌ చంద్రకుమార్‌

హైదరాబాద్‌: దేశ సంపద, సహజవనరులను కొద్దిమంది వ్యక్తులు తమ సోంత ఆస్తీగా మార్చుకోవటంవలన అవినీతి పెరిగిపోతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. రాజకీయ పార్టీలు కులం, …

కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య కుదరని ఏకాభిప్రాయం

హైదరాబాద్‌: ఫీజులపై ప్రభుత్వానికి కళాశాల యాజమాన్యాలకు మధ్య బోధనఫీజులపై జరిగిన చర్చల్లో ఇరువురి మధ్య ఏకాబిప్రాయం కుదరలేదు. బోధన రుసుం 35వేలకంటే ఎక్కువ ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి …

విదేశీ విద్యకు సహకారంపై హైదరాబాద్‌లో సదస్సు

హైదరాబాద్‌: విదేశాల్లో డిగ్రీ,పీజీ స్థాయి విద్యాభ్యాసం చేయాలనుకునేవారికి సహకరించే ఉద్దేశంతో ‘ఈజీఈ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌’ ‘ఐవీఐ కాంక్లేవ్‌’ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. అమెరికాలో 8ప్రథమశ్రేణి …

ఇచ్చాపురం ఎమ్మెల్యే అరెస్ట్‌

శ్రీకాకుళం: జిల్లాలోని ఇచ్చాపురం ఎమ్మెల్యే పిరియ సాయిరాజును పోలీసులు అరెస్ట్‌ చేసి సోంపేట పోలీసు స్టేషన్‌కు ఎమ్మెల్యేను తరలించారు. 2010 ఏప్రిల్‌ 30వ తేదిన జరిగిన ధర్మల్‌ …

రెజ్లీంగ్‌ సెమీస్‌లో సుశీల్‌కుమార్‌ విజయం

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ సెమిపైనల్‌లో కజకిస్తాన్‌ రైజ్లర్‌పై 3-1 తేడాతో సుశీల్‌కుమార్‌ విజయం సాధించాడు.