జిల్లా వార్తలు

ముస్లింల అభివృద్దికి తోడ్పతాం-చంద్రబాబు

హైదరాబాద్‌: పాతబస్తీలో రంజాన్‌ మాసం సందర్భంగా తెలగుదేశం అదినేత చంద్రబాబునాయుడు పేద మస్లిం ప్రజలకు బియ్యం, వస్త్రాలు,డబ్బు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ది, సమస్యల పరష్కారం …

దేవాదాయశాఖతో చర్చలు సఫలం సమ్మె విరమించిన తెలంగాణ అర్చక సమాఖ్య

హైదరాబాద్‌: తెలంగాణ అర్చక, ఉద్యోగ సమాఖ్య సమ్మెను విరమించింది. వేతనాల విషయంపై వారు సమ్మె చేపట్టారు. ఈ రోజు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్‌తో వారు …

కిరణ్‌పై నిప్పులు చెరిగిన పోన్నం, వివేక్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్‌ ఎంపీలు పోన్నం ప్రభాకర్‌, వివేక్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పూర్తిచేయకుండా గ్యాస్‌ …

రాయపట్నం వద్ద ఇద్దరు గొలుసు దొంగల అరెస్ట్‌

కరీంనగర్‌: ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గొలుసు ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 18.5 తులాల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు …

విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని హోమంత్రిని కలిసిన టీఎన్జీవో నేతలు

హైదరాబాద్‌: ఉద్యమంలో పాల్గోన్న విద్యార్థులపై పెట్టిన కేసులన్ని అక్రమమేనని కేసులను వెంటనే ఎత్తివేయాలని టీఎన్జీవో నాయకులు ఈ రోజు హోమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసారు. అనంతరం వారు …

విద్యారంగంలో మనం చివరి నుండి రెండోస్థానం -జయప్రకాశ్‌

హైదరాబాద్‌: ప్రపంచంలోనే విద్యారంగంలో చివరి నుండి రెండవస్థానంలో మన దేశం ఉందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ఈ దేశంలో మంచి ప్రమాణాలతో విద్యను అందించాలనే …

సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే కేటీఆర్‌

హైదరాబాద్‌: గ్యాస్‌ కేటాయింపులపై  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో గ్యాస్‌ కేటాయింపులను ప్రైవేటు పవర్‌ ప్లాంట్లకు నిలిపివేసి, జెన్‌కో ఆధ్వర్యంలోని శంకర్‌పల్లి, …

ఢిల్లీకి బయల్దేరిన ధర్మాన

హైదరాబాద్‌:  చార్జీషీట్‌లో మంత్రి ధర్మాన పేరు చేర్చటంతో అధిష్టాన పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. వాన్‌పిక్‌ చార్జీ షిట్‌ను పరిశీలించిన తర్వాత స్పందిస్తానని ధర్మాన అన్నారు. అయితే ఈ …

ఆరు ఇసుకలారీలు సీజ్‌

నల్గొండ క్రైం: మూసీ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలను సీజ్‌ చేశామని భూగర్భ ఖనిజ శాఖ ఎన్‌ఫోర్స్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం …

విజయమ్మ ఫీజు దీక్ష ప్రారంభం

ఏలూరు: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకం అమల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు  విజయమ్మ సోమవారం ఏలూరులో దీక్ష చేపట్టారు.

తాజావార్తలు