జిల్లా వార్తలు

గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధమని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రిజ్వి తెలిపారు. జిల్లాలో మొత్తం 59వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. శనివారం …

మావోయిస్టు పార్టీ ఒడిషా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచిపండా బహిష్కరణ

శత్రువుతో చేతులు కలిపి విప్లవ ద్రోహం చేశాడని పార్టీ ఆరోపణ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : సీపీఐ (మావోయిస్టు) ఒడిషా ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచి …

అమెరికాలో రెడ్డు ప్రమాదం: 5గురు తెలుగు యువకులు మృతి

అమెరికా: ఓక్లాహామా నగరంలో ఈ రోజుజరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 గురు తెలుగు యువకులు మృతి చెందారు. మృతులను జశ్వంత్‌ రెడ్డి, ఫణీంద్ర గద్దె, అనురాగ్‌ …

మిద్దె రాములు ఒగ్గుకధకు జాతీయ పురస్కరం

ఆకాశవాణి డాక్యుమెంటరీ తో గుర్తింపు హైదరాబాద్‌: మిద్దె రాములు ఒగ్గుకథ పై ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం రూపొందిచిన ‘ఎల్లమ్మ కొడుకు రాములు’ డాక్యుమెంటరీకి జాతీమ పురస్కారం లభించింది. …

డిప్యూటీ సీఎంతో రాజ నరసింహతో ముగిసిన సారయ్య సమావేశం

హైదరాబాద్‌: ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి సారయ్యలతో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల భేటీ ముగిసింది. వారు విలేకరులతో మాట్లాడులూ మిగిలిన వారితో వ్యక్తిగతంతా మాట్లాడతామని మంత్రులు చెప్పారని …

భారత జట్టులో ఎంపికపై యూవరాజ్‌సింగ్‌ సంతోషం

గుర్‌గావ్‌: గుర్‌గావ్‌లో మీడియాతో మట్లాడుతు టీ20 ప్రపంచ కప్‌ క్రికెట్‌కు తాను ఎంపిక కావడం పట్ల యువరాజ్‌సింగ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంలో సఫలమయ్యానని …

ఒలింపిక్స్‌లో అమిత్‌కుమార్‌ ఓటమి

లండన్‌: ఒలింపిక్స్‌లో 55 కిలోల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ అటగాడు అమిత్‌కుమార్‌ ఓటమి పాలయ్యాడు. క్వార్టర్‌ ఫైనల్లో జార్జియా రైజ్లర్‌వ్లాదిమిర్‌ చేతిలో 1-3 తేడాతో …

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశమైంది. రాందేవ్‌బాబా దీక్ష పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.

అమెరికా వెళ్లేందుకు యత్నించిన నకిలీ పాస్‌పోర్టు వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌: అమెరికా వెళ్లేందుకు యత్నించిన గురుప్రసాద్‌ తివారి అనే వ్యక్తి నకిలీ పాస్‌పోర్టుతో ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 …

అక్రమ నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టివేత

విజయవాడ: ఆటొగనగర్‌ శ్రీ విఘ్నేశ్వర రైస్‌ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. స్టాకు రిజిస్టరు, గోదాముల్లో సరుకుకు తేడాను కనుగొన్నారు. సమారు …