జిల్లా వార్తలు

పేలుడు పదార్ధాలనే అనుమానంతో కారు స్వాధీనం

తిరుపతి: అలిపిరి వద్ద అనుమానాస్పద వస్తువులతో వెళ్తున్న ఓ కారును విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని గుడిహత్తం నుంచి ఈ కారు వస్తోంది. సీసీ ఇండియా …

బోధనా ఫీజుల విషయంలో సమస్యను పరిష్కరించాలి

హైదరాబాద్‌: ఫీజుల విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని భాజపా సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ కోరారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినదని …

మావోయిస్టు, పార్టీ, దాని అనుబంధ సంస్థ దమ్ముంటే నిషేదం ఎత్తివేయాలి: విరసం

కాశీబుగ్గ: మావోయిస్టు, పార్టీ, దాని అనుబంధ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని దమ్ముంటే ఎత్తివేయాలని విరసం నాయకులు కళ్యాణరావు, వరవరరావు అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో …

నిప్పంటించుకుని ఇద్దరు మహిళల బలవన్మరణం

సోంపేట(శ్రీకాకుళం): కొరంజభద్ర, పోత్రకండ గ్రామాల్లో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మహిళలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకోని నిప్పంటించుకుని బలవన్మరణం చెందారు. పొత్రకండలో ఇంటర్‌ విద్యార్థిని ఢిల్లేశ్వరి (16),కొరంజభద్రలో హరతి(23) …

న్యూజిలాండ్‌తో టెస్టుసీరిస్‌కు ఎంపికైన భారతజట్టు

ముంబయి: ఈనెల 23 నుంచి న్యూజిలాండ్‌ – భారత్‌ జట్ల మధ్య టెస్ట్‌ సీరిస్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. …

ప్రజల ఆవేదనను పట్టించుకోలేని మంత్రి పదవి ఎందుకు?: నాగేందర్‌

హైదరాబాద్‌: ప్రజల ఆవేదనను పట్టించుకోలేని మంత్రి పదవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని అభిప్రాయపడ్డారు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌. రాజకీయాలకు రాకముందు ఎన్నో …

ఈతకు వెళ్లి అయిదుగురు గల్లంతు

పెనమలూరు: మండలంలోని పెదవులిపాక గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన కానూరుకు చెందిన  అయిదుగురు వ్యక్తుల గల్లంతు అయ్యారు. 9మంది ఈతకు వెళ్లగా అందులో 5 గురు …

ప్రదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లును స్వాగతించిన టీడీపీ

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు ఆగస్టు 22న పార్లమెంట్‌లో పెట్టాలనే నిర్ణయాన్ని తేదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల …

దానం నాగేందర్‌పై కేసు దృరదృష్టకరం

హైదరాబాద్‌: రాష్ట్రమంత్రి దానం నాగేందర్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ రోజు ఉదయం దానం నివాసానికి …

మరో ప్రమంచ రీకార్డ్‌ సిద్దమవుతున్న దీనాజ్‌ వెర్వత్‌వాలా

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 15న హైదరాబాద్‌ నెక్లస్‌రోడ్డులో సుధీర్ఘ ఏరోబిక్‌ విన్యాసాలు నిర్వహించనున్నట్లు ప్రముఖ ఏరోబిక్‌ నిపుణులు దీనాజ్‌ వెర్వత్‌వాలా వెల్లడించారు. 26గంటల బాలీవుడ్‌ డాన్స్‌ ఏరోబిక్స్‌తో గిన్నిస్‌ …