సీమాంధ్ర

శ్రీవారి గర్భగుడిలో పెరిగిన దీపం వెలుగులు

మరింత స్పష్టంగా స్వామివారి దర్శనం తిరుమల,మార్చి12(జ‌నంసాక్షి):  ఎట్టకేలకు భక్తుల కోరికి మన్నించిన తిరుమల శ్రీవారు ఇక మరింత దేదీప్యమానంగా దర్శనిమిస్తున్నారు.  తిరుమల వెంకన్న మరింత కాంతివంతంగా భక్తులకు …

సజీవంగా ప్రత్యేక¬దా డిమాండ్‌ 

జగన్‌ పోరాటమే కారణమన్న కోటం రెడ్డి నెల్లూరు,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  ప్రత్యేక ¬దాపై ఆశలు సజీవంగా ఉన్నాయంటే ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి గత నాలుగేళ్లుగా చేస్తున్న …

సీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలి: బిజెపి

విజయవాడ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ నేత రఘునాథ్‌ బాబు డిమాండ్‌ చేశారు. బిజెపి కర్నూలు డిక్లరేషన్‌ మేరకు నడుచుకోవాలన్నారు. ప్రజల ఆకాంక్ష కూడా ఇదేనన్నారు. …

బోండా ఉమ భార్యకు నోటీసులు

విజయవాడ,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  భూకబ్జా ఆరోపణల కేసులో టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాతకు ఆర్డీఓ సోమవారం నోటీసులు జారీ చేశారు. అలాగే ఉమా అనుచరుడు మాగంటి బాబుకు …

సింహాద్రి అప్పన్న సన్నిధిలో కేంద్రమంత్రి

స్వామి దర్శనం అపూర్వమన్న ప్రభు విశాఖపట్టణం,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారిని కేంద్ర సురేశ్‌ప్రభు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. విశాఖ సిఐఐ …

రైల్వే ఉద్యోగి దారుణ హత్య

విశాఖపట్టణం,జనవరి25(జ‌నంసాక్షి): రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఏయూ క్వార్టర్స్‌లో ఉంటున్న వెంకటరమణ అనే ఉద్యోగి హత్యకు గురయ్యాడు. కాగా… ఈయన హత్యకు …

సీనియర్‌ ఓటర్లకు సన్మానం

విజయనగరం,జనవరి25(జ‌నంసాక్షి): కుల,మత,ప్రాంతీయ బేదాలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు నమోదుచేయించుకోవడంతో పాటు దానిని వినియోగించుకోవలన్నారు. …

కడప ఉక్కు కోరుతూ బంద్‌

కడప,జనవరి25(జ‌నంసాక్షి): ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు,వైసిపి కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా బంద్‌ నిర్వహించారు. కడప ఉక్కు..సీమ హక్కు అంటూ నినదించారు. జిల్లాలోని …

ఓటు హక్కుపై మైదుకూరులో ర్యాలీ

కడప,జనవరి25(జ‌నంసాక్షి): ఓటు హక్కును ప్రతి ఒక్కరూ గుర్తించాలని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. మైదుకూరు పట్టణంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల తహశీల్దారు ఎ …

శ్రీవైలంలో శివరాత్రి బ్ర¬్మత్సవాల ఏర్పాట్లు

శ్రీశైలం,జనవరి25(జ‌నంసాక్షి): శ్రీశైలక్షేత్రంలో శివరాత్రి బ్ర¬్మత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్ర¬్మత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవస్థానం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు …

తాజావార్తలు