Friday, 27 November 2026

సీమాంధ్ర

రాష్టాన్న్రి నాశనం చేయడానికే చేతుల కలుపుతున్నారు: దేవినేని

విజయవాడ,జ‌నం సాక్షి ): రాష్టాన్న్రి సర్వనాశనం చేయడానికే ప్రతిపక్షనేత జగన్‌ బీజేపీతో చేతులు కలిపారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇందుకోసం ఆ పార్టీ నేతలు తెగ ఆరాటపడుతున్నారని అన్నారు. విజయవాడ…

టిటిడి బోర్డు సభ్యురాలిగా సుధానారాయణమూర్తి ప్రమాణం

తిరుమల,జ‌నం సాక్షి ): తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్‌ సన్నిధిలో సుధా నారాయణమూర్తి చేత…

ప్రత్యేక¬దా కోరుతూ నిరసనలు

గుంటూరు,జ‌నం సాక్షి ): రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ఇవ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. సముద్ర తీరం ఒడ్డున ఇసుకలో సగం వరకు కూరుకుపోయి తెలుగు యువత…

రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

నెల్లూరు,జ‌నం సాక్షి ): రైతుల వద్ద ఎంత ధాన్యం ఉన్నా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. వ్యవసాయన్ని లాభసాటిగా చేయటానికి ఆధునిక పద్ధతులను వినియోగిస్తున్నామని తెలిపారు. సోమవారం బోగోలు తహశీల్దార్‌ కార్యాలయంలో…

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

కడప, జ‌నం సాక్షి ) : కడప శివారులోని వాటర్‌గండి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న 12 మంది తమిళ స్మగ్లర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో స్మగ్లర్లను అరెస్టు చేసి 366కిలోల…

తప్పును కప్పిపుచ్చుకోవాలనేదే బీజేపీ అజెండా

  – వైసీపీ, బీజేపీలు కలిసి డ్రామాలాడుతున్నాయి – ఏపీకి జరిగిన నష్టాన్ని దేశమంతా తెలిసేలా తిరుపతి సభ నిర్వహిస్తాం – ఏపీ మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు తిరుపతి, జ‌నం సాక్షి ) : రాష్టాన్రికి అన్యాయం…

పోలవరం పనులను వేగవంతం చేయాలి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

– పోలవరం ప్రాజెక్టుపై సవిూక్షించిన సీఎం అమరావతి, జ‌నం సాక్షి ) : పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సవిూక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు…

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు

– ఎన్టీఆర్‌ జన్మస్థలంలో 50లక్షల అవినీతి జరుగుతుంది – ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ కృష్ణా, జ‌నం సాక్షి ) : కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) జిల్లాగా మార్చుతామని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌…

చంద్రబాబు, లోకేష్‌ ఊచలు లెక్కబెడతారు : వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

– ఏపీలో మహిళలకు రక్షణ కరువైంది – వైసీపీ ఎమ్మెల్యే రోజా విశాఖపట్టణం, జ‌నం సాక్షి ) : ఆంధప్రదేశ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయిస్తే చంద్రబాబు, లోకేష్‌లు ఊచలు లెక్కబెడతారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా…

వంచకుడే ‘వంచన దీక్ష’ చేయడం విడ్డూరం: మంత్రి యనమల

– తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు సంపాదించడం వంచన కాదా? – పేదల సొమ్ముతో ఎస్టేట్‌లు కట్టుకున్న జగన్‌ వంచకుడు కాదా? – వైఎస్‌ జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి యనమల అమరావతి, జ‌నం సాక్షి ) : వంచకుడే…