Friday, 27 November 2026

సీమాంధ్ర

చంద్రబాబుది ధర్మదీక్ష కాదు.. దొంగ దీక్ష

– తొలి నుంచి ప్రత్యేక¬దా కోసం పోరాడింది జగన్‌ ఒక్కరే – ప్రత్యేక ¬దా తీసుకురావటం జగన్‌తోనే సాధ్యమవుతుంది – వంచన దీక్ష సభలో వైసీపీ ఎంపీ మేకపాటి విశాఖపట్టణం, జ‌నం సాక్షి ) : టీడీపీ ధర్మదీక్ష…

చంద్రబాబును జైలుకు పంపే వరకు నిద్రపోను

– ప్రధానిని మరో 10సార్లు కలుస్తా – టీడీపీకి వచ్చిన అభ్యంతరమేంటి – వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖపట్టణం, జ‌నం సాక్షి ) : ఏపీ సీఎం చంద్రబాబు , అతని అనుచరులు రాజధానిపేరుతో అవినీతి అక్రమాలకు…

పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయండి

  గుంటూరు,జ‌నం సాక్షి ): గ్రామ పంచాయతీల్లో అనేక ఏళ్ల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో రోడ్లు శుభ్రం చేయటం, మలినాలు…

గోదావరి జలాలతో లక్ష ఎకరాలకు నీరు

విశాఖపట్టణం,జ‌నం సాక్షి ): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు తరలించి చోడవరం నియోజకవర్గంలో లక్ష ఎకరాల మెట్ట భూములకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చోడవరం ఎమ్మెల్యే కెఎఎస్‌ఎన్‌ఎస్‌ రాజు స్పష్టం చేశారు.…

ఉపాధి కూలీలకు దక్కని హావిూ

అనంతపురం,జ‌నం సాక్షి ): తక్కువ కూలీ ఇస్తున్నందు వల్ల కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి చూపట్లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్నారు. అందుకే వలసబాట పట్టారని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున వేసవి అలవెన్సులు 50…

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల

జ‌నం సాక్షి, విశాఖపట్నం : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.…

మంగళగిరిలో విషాదం..

లక్ష్మీనారాయణ  తన ఇద్దరు పిల్లలు  పురుగుల మందు తాగి  ఆత్మహత్య మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో విషాదం నెలకొంది. పట్టణంలోని కొప్పురావుకాలనీ 11వ లైన్‌లో నివాసం ఉంటున్న తిరువీధుల లక్ష్మీనారాయణ అతని కుమారులు తేజేశ్వర్, అమరేశ్వర్ పురుగుల మందు తాగి…

నేడు తిరుమలలో తరిగొండ వెంగమాంబ జయంతి

సాయంత్రం నృసింహ జయంతి కార్యక్రమాలు తిరుమల,ఏప్రిల్‌27(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపరభక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతిని ఏప్రిల్‌ 28వ తేదీన తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30…

టిటిడి పదవి విషయంలో వెనక్కి తగ్గిన అనిత

అమరావతి,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ధార్మిక సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు, ఇతర వర్గాల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత…

కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రశ్నిస్తే చంపేస్తారా? 

– అలిపిరి ఘటన రిపీట్‌ అవుతుందంటున్నారు – బీజేపీకి జగన్‌, పవన్‌ సహకరించటం దురదృష్టకరం – విలేకరుల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కర్నూలు, ఏప్రిల్‌24(జ‌నంసాక్షి) :  కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా.. అంటూ…