Friday, 27 November 2026

సీమాంధ్ర

పవన్‌ ట్వీట్లపై స్పందించవద్దు: టిడిపి

అమరావతి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లపై ఎవరు స్పందించొద్దని టిడిపి అధిష్టానం ఆదేశించింది. పవన్‌ ట్వీట్లపై స్పందిస్తే దీక్ష పక్కదారి పడుతుందని టిడిపి భావిస్తోంది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌కు రాజకీయాలను ఆపాదించడమే అతిపెద్ద రాజకీయమని టిడిపి అభిప్రాయపడుతోంది.…

జ్ఞానమార్గాన్ని బలోపేతం చేసిన యతి

భగవద్రామానుజాచార్యులు తిరుమల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): భగవద్రామానుజాచార్య ఈ జ్ఞాన మార్గాన్ని బలోపేతం చేసి, అది అక్కడికే ఆగిపోకుండా ఆచరణగా వచ్చేట్టు తీర్చిదిద్ది ఒక పరంపరలో వచ్చేట్టు చేసారు. రామానుజాచార్య స్వామి నిరంతర సాధకులు,అందుకే యతి అంటాం. యతే కాదు యతులనే నియమించగల…

ధర్మ పోరాట దీక్షకు దిగిన ఎపి సిఎం చంద్రబాబు

మహాత్ముల చిత్రపటాలకు తొలుత నివాళి ముఖ్యమంత్రి ¬దాలో తొలిసారిగా దీక్ష విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్ష పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు భారీగా పోలీసుల మొహరింపు…బందోబస్తు విజయవాడలో ట్రాఫిక్‌ దారిమళ్లింపు విజయవాడ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): విభజన హావిూల అమలులో ఆంధ్రప్రదేశ్‌కు…

ఉమ్మడి సర్వీసు నిబంధనలు కొనసాగించాలి

చిత్తూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులపై కక్ష సాధింపు సరికాదని ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకులు రఘురామిరెడ్డి అన్నారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలకు తూట్లు పరిచే విధంగా తీసుకొచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం…

భూముల కొనుగోలుతో గిరిజనులకు అన్యాయం

ఏలూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1/70 చట్టం పరిధిలో ఉన్న భూముల కొనుగోలును నిలుపుదల చేయాలని  గిరిజన సంఘం నాయకులు అన్నారు.  నిర్వాసితులకు పునరావాసం కల్పన కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సుమారు…

పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి

విశాఖపట్టణం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):ఎస్సీ, ఎస్టీ, భూమి లేని నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి అయిదు ఎకరాల చొప్పున పంట భూమిని కొనుగోలు చేసి ఇవ్వాల గిరిజన సంగాల నేతలు డిమాండ్‌ చేశారు.   గిరిజనులు సాగు చేసుకున్న కొండపోడులకు సాగు పట్టాలివ్వాలని అన్నారు. గిరిజనులు…

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కంభంపాటి

– ప్రకటించిన జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా – ఏపీలో కొత్త సారధికోసం కసరత్తు – కాపు సామాజిక వర్గం వ్యక్తికే  అధ్యక్షపీఠం? అమరావతి, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి) : ఏపీ రాజకీయాల్లో బీజేపీ అధిష్టానం వేగంగా పాలువులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఏపీ…

స్వర్ణ పతక విజేత రాహుల్‌కు ఘనస్వాగతం

– స్వాగతం పలికిన క్రీడాశాఖమంత్రి, ఇతర అధికారులు – రాష్టాన్రికి బంగారు పతకం సాధించటం సంతోషంగా ఉంది – ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తా – స్వర్ణ పతక విజేత రాహుల్‌ విజయవాడ, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): కామన్వెల్త్‌ గేమ్స్‌ వెయిట్‌ లిప్టింగ్‌…

బ్రేక్‌ దర్శనాల్లో కోత

తిరుమల,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): ఇక తిరుమల విఐపి బ్రేక దర్వనాలు కేవలం ప్రోటోకాల్‌ అధికారులకు మాత్రమే దక్కేలా మెల్లగా ప్రణాళిక ప్రకారం టిటిడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్టపికే వేసవిలో బ్రేక దర్వనాలు వారికి మాత్రమే పరిమితం చేశారు. ఇకపోతే  శుక్రవారం…

బాబు ఢిల్లీలో దీక్ష చేపట్టాలి

చిత్తశుద్ది ఉంటే మోడీని అక్కడే నిలదీయాలి విజయవాడ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): కేంద్రంపై అదేపనిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు దమ్మూ, ధైర్యముంటే ఢిల్లీ కేంద్రంగా దీక్ష చేయాలని ప్రత్యేక ¬దా సాధన సమితి  నేతలు అన్నారు.జపాన్‌, సింగపూర్‌…