Friday, 27 November 2026

సీమాంధ్ర

చెరువులను నింపితేనే మనుగడ

అనంతపురం,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): సిఎం చంద్రబాబు హావిూమేరకు హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన కళ్యాణదుర్గం ప్రాంతంలో కాలువలను నిర్మించి వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో ఆయకట్టుకు నీరందించలని సిపిఐ జిల్లా నాయకులు అన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలోని ఉన్న అన్ని చెరువులకు నీటితో నింపాలన్నారు.   …

వలసకూలీలను ఆపలేకపోతున్న ఉపాధి

అనంతపురం,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): జిల్లాకు చెందిన వేలాదిమంది కూలీల కోసం బతుకుతెరువ కోరకుకుంటూ వెళ్లారని, ప్రభుత్వానికి వలసల నివారణపై శ్రద్ద లేదని ప్రజాసంఘాల నేతలు అన్నారు. వలసల నివారణకు ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం ప్రకటనకే…

జనరిక్‌ మందులను ఉపయోగించాలి

ఏలూరు,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): జనరిక్‌ ఔషధాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం ద్వారా ప్రజలపై మందుల భారాన్ని ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మందుల దోపిడీ కూడా పెరిగిందన్నారు. ప్రధానంగా ఈ ఆస్పత్రుల్లో జనరిక్‌ ఔషధాలను…

బిజెపికి అడ్రస్‌ లేకుండా చేస్తాం: పల్లె

పుట్టపర్తి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ప్రత్యేక ¬దా ఆంధ్రుల హక్కు అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పుట్టపర్తిలో దీక్ష చేపట్టిన పల్లె మాట్లాడుతూ విభజన చట్టంలో అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం కోసం…

రాష్టాన్రికి  జరిగిన అన్యాయంపైనే తమ పోరాటం: మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): రాష్టాన్రికి  జరిగిన అన్యాయంపైనే తమ పోరాటమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సిఎం చంద్రబాబు చేపట్టిన ‘ధర్మ పోరాట దీక్ష’కు మద్దతుగా సోమిరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా…

నరసరావుపేటలో దీక్షకు దిగిన స్పీకర్‌ కోడెల

గుంటూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ నరసరావుపేటలో దీక్షకు దిగారు. ఆరోగ్యం సహకరించకపోయినా రాష్ట్రం కోసం ఆయన దీక్షలో కూర్చున్నారు. స్పీకర్‌ కోడెల ఇంటి నుంచి స్టెచ్చ్రర్‌పై దీక్షా శిబిరానికి వచ్చారు. మద్దతుగా…

మోకాళ్లపై కూర్చుని మహిళల నిరసన

ఏలూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మోకాళ్లపై కూర్చుని మహిళలు వినూత్న నిరసనకు దిగారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద వీరు నిరసనకు దిగారు.  104 కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీవో 151 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి…

ఇంతకాలం ¬దాను నీరుగార్చింది చంద్రబాబే: సిపిఎం మధు 

విజయవాడ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): :నాలుగేళ్లుగా సిఎం చంద్రబాబు ప్రత్యేక ¬దా నారుగార్చారని, ¬దా పేరు ఎత్తిన వారిపై పీడీ యాక్టులతో బెదిరింపులకు ప్పాడ్డారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ¬ఎదా వద్దని తానే పదేపదే చెబుతూ బిజెపికి కొమ్ము కాశారని…

పోరాటాలతో మోడీ మెడలు వంచుతాం

అవసరమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం వైకాపాది దొంగ పోరాటమన్న సిఎం రమేశ్‌ కడప,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  పోరాటాలతో మోదీ ప్రభుత్వం మెడలు వంచుతామని ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. విభజన హావిూలు అమలు చేయడంలో మోడీ సర్కార్‌ అవలంబిస్తున్న తీరుకు…

సామదానభేదాలు ముగిసాయి

ఇక మిగిలింది దండోపాయమే మోడీకి తెలుగువాడి రుచి ఏమిటో చూపిస్తాం ప్రజలు భాజపాను తరిమికొడతారు ధర్మపోరాటసభలో బాలకృష్ణఉద్వేగ ప్రసంగం విజయవాడ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  విభజన హావిూల కోసం సామ, దాన, భేద ఉపాయాలు అయిపోయాయినని ఇక మిగిలింది దండోపాయమేనని సినీనటుడు, హిందూపురం…