సీమాంధ్ర

షార్‌ రాకెట్‌ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం…ఇద్దరికి గాయాలు

నెల్లూరు, ఆగస్టు 13 : జిల్లాలో షార్‌ అంతరిక్ష కేంద్రంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేంద్రంలోని స్ర్కాబ్‌ విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ …

విజయవాడలో పోలీసుల తనిఖీలు..

విజయవాడ: ఆగస్టు 15న సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. గుడివాడ రైల్వేస్టేషన్ లో డీఎస్పీ ఆధ్వర్యంలో …

తిరుమలలో భారీగా ఉద్యోగుల బదిలీ..

0 inShare తిరుమల : వైకుంఠం 1,2 లలో భారీగా ఉద్యోగులను బదిలీ చేశారు.

చినరాజప్పను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.

నెల్లూరు : సీఐడీ ఆఫీసును గురువారం బీజేపీ నేతలు ముట్టడించారు. ఏపీ హోం మంత్రి చిన రాజప్ప కాన్వాయ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఐడీ విచారణ …

మంత్రాలయంలో ఇన్ఫోసిస్ నారాయణ..

మంత్రాలయం: ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ నారాయణమూర్తి బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆయన గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణ …

కేన్సర్‌ రోగులు పెరుగుతున్నారట!

దేశంలో కేన్సర్‌ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. 2025 నాటికి దేశంలో కేన్సర్‌ రోగుల సంఖ్య 15 లక్షలు దాటుతుందని అంచనా …

అక్రమ ఆయుధాలు పట్టుకున్న పోలీసులు.

అనంతపురం: జిల్లాలో అక్రమ ఆయుధాలను పోలీసులు పట్టుకున్నారు. బళ్లారి నుంచి తుపాకులు తీసుకువెళుతున్న నలుగురిని అరెస్టు చేశారు. బళ్లారి ఎంపీ శ్రీరాములు అనుచరులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. …

రాజమండ్రిలో దారుణం

తూ.గో : రాజమండ్రిలో దారుణం జరిగింది. మోకానిక్ శంకర్ పై రిటైర్డ్ హోం గార్డు పెట్రోల్ పోసి నిప్పటించాడు. మెకానిక్ పరిస్థితి విషహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత …

గుంటూరు: ప్రజావాణికి 19 అర్జీలు

గురజాల : రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 19 అర్జీలు అందినట్లు ఆర్డీవో మురళి తెలిపారు. డివిజన్‌ పరిధిలోని పలు మండలాల ప్రజలకు సంబంధించిన …

గుంటూరు:రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయండి

క్రోసూరు: రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం జరిగే రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ిసీపీఐ మండల కార్యదర్శి పోతుగంటి నాగేశ్వరరావు కోరారు. విభజన చట్టంలోని హామీలు …

తాజావార్తలు