Tuesday, 3 November 2026

గుంటూరు:రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయండి

క్రోసూరు: రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం జరిగే రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని ిసీపీఐ మండల కార్యదర్శి పోతుగంటి నాగేశ్వరరావు కోరారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టుకు 5వేల కోట్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మండలంలోని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు బంద్‌కు సహకరించాలని ఆయన కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *