సీమాంధ్ర

మునికోటి మృతి

తిరుపతి : కాంగ్రెస్ కార్యకర్త మునికోటి మృతి చెందారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం తిరుపతిలో కోటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని …

ఆటో, బైక్‌ ఢీ – వ్యక్తి మృతి

అనంతపురం ఓల్డ్‌టౌన్‌: నగర శివారులోని జేఎన్‌టీయూ రో డ్డులో ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్న ప్రమాదంలో రాప్తాడుకు చెం దిన రామాంజినేయులు కుమారుడు బోయ ముత్యాలన్న(29) …

అనంతపురం: విద్యార్థి ఆత్మహత్యాయత్నం

హిందూపురం/చిలమత్తూరు : వసతి గృహంలో ఉన్న కొందరు విద్యార్థులు బెదిరించి డబ్బులు లాగేసుకుంటున్నారని దీనిని భరించలేని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన వైనం చిలమత్తూరులో చోటుచేసుకుంది. స్థాని క …

విజయవాడ: ఇంటర్‌నెట్‌ సెంటర్‌లో యువతిపై అత్యాచారం

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌కు అతి సమీపంలోగల నాని ఇంటర్నెట్‌ హైస్పీడ్‌ సెంటర్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన దారుణం శుక్రవారం బాధితురాలు ఫిర్యాదుతో వెలుగు చూసింది. …

నెల్లూరు: బస్సు సర్వీసు రద్దు.. ప్రయాణికుల అవస్ధలు

వరికుంటపాడు: మండల పరిఽధిలోని గువ్వాడి మీదుగా పామూరు వెళ్లే నైటౌట్‌ తెలుగు వెలుగు బస్సు సర్వీసును అధికారులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. రెండు …

నెల్లూరు: ఊహించని విధంగా ఏపీ అభివృద్ధి

– రంగనాయకులపేట : రాష్ట్ర విభజన వల్ల ఎన్నడూ లేని విధంగా కేంద్రస్థాయిలో అనేక పరిశ్రమలు సీమాంధ్రలో కొలువుతీరుతున్నాయని, ఊహించని విధంగా ఏపీ అతి వేగంగా అభివృద్ధి …

ఘనంగా ప్రారంభమైన శ్రీవేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు

నెల్లూరు,ఆగస్టు 09: నగరంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిరుమలలో మాదిరిగానే అర్చకులు స్వామివారికి ప్రత్యేక సేవలు చేస్తున్నారు. …

అక్రమంగా తరలిస్తున్న 250 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

ప్రకాశం,ఆగస్టు 09: ఇంకొల్లు మండలం ఇడపలపాడులో అక్రమంగా తరలిస్తున్న 250 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందా గత కొద్దిరోజులుగా జరుగుతోందని, …

విశాఖ: 80లక్షల విలువైన గంజాయి పట్టివేత

విశాఖపట్నం, ఆగస్టు 09: జిల్లాలోని నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లి వద్ద పోలీసులు లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దబొడ్డేపల్లి వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు …

తిరుమలల పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి, ఆగస్టు 09: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతుండగా కాలినడక భక్తులకు నాలుగు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి …

తాజావార్తలు