సీమాంధ్ర

భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం…

కృష్ణా :చందర్లపాడు మండలం మునగాలపల్లిలో భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

రాజ్ భవన్, అసెంబ్లీ నిర్మాణానికి 500కోట్లు !

0 inShare అమరావతి : నవ్యాంధ్ర రాజధానిలో రాజ్‌భవన్‌, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. …

లారీ – అబులెన్స్ ఢీ : ఇద్దరి మృతి

inShare విశాఖ : కశింకోట మండలం పడమటిపాలెం వద్ద లారీ -అంబులెన్స్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా …

తిరులలో భక్తుల రద్దీ సాధారణం…

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి 7 కంపార్ట్‌మెంట్లలలో వేచిఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 …

గిద్దలూరు లో ఆర్మీ మాజీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం : గిద్దలూరులోని శ్రీనివాస సెంటర్‌లో కుటుంబ కలహాలతో ఆర్మీ మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను …

రాజధాని ప్రాంతంలో మ్యాపింగ్ కు సర్వే

0 inShare అమరావతి : రాజధాని పరిసర ప్రాంతాలు, నదీతీరం, కొండ ప్రాంతాల వద్ద ప్రైవేటు కన్సల్టెన్సీ ప్రతినిధులు గురువారం సర్వే నిర్వహించారు. సముద్రమట్టం నుంచి ఏయే …

ఎర్రచందనం అక్రమ రవణా ముఠా అరెస్ట్

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తిరుపతి అటవీ ప్రాంతాల్లో నిర్వహించిన దాడులలో …

తిరుపతిలో తగలబడ్డ ఆర్టీసీ బస్సు

తిరుపతి : ఆర్టీసి బస్టాండ్ లో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాదం జరిగే సమయంలో బస్సులు ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం …

నెల్లూరు నక్కలోల సెంటర్ లో దారుణం

నెల్లూరు : నక్కలోల సెంటర్ లో దారుణం జరిగింది. బాలికకు మత్తుమందిచ్చి 5 నెలలుగా మేనమామ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీన్ని గమనించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు …

విద్యార్థులకు నాసిరకభోజనం పెడితే సహించేదిలేదు:‌ మంత్రి సునీత

అనంతపురం‌, ఆగస్టు13:‌ కుటాగుళ్ల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. పుష్టికరమైన, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు …

తాజావార్తలు