సీమాంధ్ర

యాక్ట్‌’ ప్రసారాలు పునఃప్రారంభం

నెల్లూరు – సాంస్కృతికం : స్థానిక చానెల్‌ యాక్ట్‌ 247 ప్రసారాలు మంగళవారం రాత్రి 7.30 నిమిషాల బులిటెన్‌తో పునఃప్రారంభమయ్యాయి. వారం రోజులుగా యాక్ట్‌ చానెల్‌ ప్రసారాలు …

కర్నూలు: వ్యక్తి దారుణహత్య

కర్నూలు,ఆగస్టు 10: బండిఆత్మకూరు మండలం కృష్ణనంది దగ్గర అరటితోటలో వ్యక్తి దారుణహత్యకు గరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడతున్నారు. పాత కక్షలే దీనికి ప్రధాన కారణమై …

అటవీప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలు

తిరుమల,ఆగస్టు 10: బాలాజీనగర్ అటవీప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. గతంలోకూడా ఈ ప్రాంతంలో మంటలు వ్యాపించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. …

శంకరం గ్రామానికి చంద్రబాబు వరాలజల్లులు

విశాఖ,ఆగస్టు10: శంకరం గ్రామానికి చంద్రబాబు వరాలజల్లు కురిపించారు. 3.5 కోట్లతో ఆరు కి.మీ రోడ్డు, 1.5 కోట్లతో మరో రోడ్డును మంజూరు చేశారు. రాజీవ్‌స్వగృహ ఇళ్లను పూర్తిచేస్తామని …

విజయవాడ:ఈరోజు గన్నవరం చేరుకోనున్న ఏపీ సీఎం

విజయవాడ,ఆగస్టు10: ఇక నుంచి విజయవాడలో పాలనా దృష్ట్యా వారంలో నాలుగురోజులు పాటు ఉండనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన ఈరోజు సా.6.30కు గన్నవరం చేరుకోనున్నారు. 7.00 గంటలకు క్యాంప్ …

అమరావతికి కార్యాలయాల తరలింపుపై ఏపీ సీఎస్‌కు నివేదికందించిన కమిటీ

విజయవాడ,ఆగస్టు10: అమరావతికి కార్యాలయాల తరలింపుపై ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు జవహర్‌రెడ్డి కమిటీ తమ నివేదికను అందచేసింది. మొత్తం 25 వేల మంది సిబ్బందికి 7 లక్షల …

రాజీవ్ విగ్రహం పక్కనే మునికోటి విగ్రహం… రఘువీర

తిరుపతిలో రాజీవ్‌గాంధీ విగ్రహం పక్కన మునికోటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీసీపీసీ అధ్యక్షుడు రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా సాధించి మునికోటికి అంకితమిస్తామని ఆయన అన్నారు. మునికోటి …

మునుకోటి అంతిమయాత్ర ఆరంభం..

చిత్తూరు : తిరుపతిలో మునుకోటి అంతియ యాత్ర ఆరంభమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తిరుపతిలో మునుకోటి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

జిల్లాలో క్షుద్రపూజలు…

నల్గొండ: నూతనకల్ మండలం మిర్యాలలో క్షుద్రపూజలు కలకలకం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు మంగమ్మ అనే మహిళ ఇంటి ముందు పుర్రె, మట్టిబొమ్మ, నిమ్మకాయలు వదిలివెళ్లారు. మహిళ పోలీసులకు ఫిర్యాదు …

సీపీఐ-వైసీపీ చేస్తున్న ఉద్యమానికి మద్దతు.

కాకినాడ: ఎపికి ప్రత్యేకహోదా కోసం సీపీఐ, వైసీపీ చేస్తున్న ఉద్యమానికి ఇప్పటికే మద్దతు ప్రకటించామని కారెం శివాజీ తెలిపారు.

తాజావార్తలు