హైదరాబాద్
జగన్ అవినీతి గూర్చి ఎందుకు మాట్లాడలేదు:కెటిఆర్
కొండా సురేఖను గెలిపించాలనే బీజేపి అభ్యర్థిని బరిలో నిలిపిందని అందుకే సుష్మాస్వరాజ్ జగన్ అవినీతి గూర్చి మాట్లాడలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే తారాకరామారావు అన్నారు.
గయాలో మావోయిస్ట్ కాల్పులు
బీహర్: గయాలో మావోయిస్ట్‌లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్‌ఎఫ్ జవాన్ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.
తప్పిన విమాన ప్రమాదం
అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.
బీజపూర్లో కాల్పులు
చత్తీస్‌గఢ్: బీజపూర్ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్‌ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
తాజావార్తలు
- ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత
- 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..
- అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*
- *Janamsakshi Telugu Daily* stands out as a pillar of Telugu journalism in Telangana.
- *Janamsakshi Telugu Daily*
- బంజారాహిల్స్ లో భారీ గుంత
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- మరిన్ని వార్తలు