హైదరాబాద్

 ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో  హిందువులే అతిథులు

` పనేదైనా ఫటాఫట్‌ ` పది నిమిషాల్లో పరిష్కారం ` నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు ` ఇదే వారి విజయ రహస్యం ` దారుస్సలాంలో కానరాని వివక్ష ` గల్లీ లీడర్‌ నుంచి ఢల్లీి బాసు దాకా ప్రతిరోజూ హాజరు ` ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు దర్వాజా ఖుల్లా ` … వివరాలు

వచ్చేవారం ఈటెల బిజెపిలో చేరిక

మంచి రోజు కోసం ముహూర్తం కోసం చూపు ఈటలకు దొరకని స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ హుజూరాబాద్‌లో వేడెక్కనున్న పివి జిల్లా డిమాండ్‌ హైదరాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): తెరాసతో తెగతెంపులు చేసుకున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌ భాజపాలో చేరికకు ముహూర్తాన్ని సిద్ధం చేసుకున్నారు. మంచిరోజున ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కుటుంబసభ్యులతో చర్చించిన ఆయన.. ఈ నెల 13, 14 … వివరాలు

హైదరాబాద్‌ డబిర్‌పురాలో యువకుల ఘర్ణణ

ఒకరి పరిస్థితి సీరియస్‌..ఉస్మానియాకు తరలింపు హైదరాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): నగరంలోని డబీర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వల్ప వివాదం కారణంగా రెండు బృందాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వీరిలో ఒకరికి తీవ్రగాయాలు కాగా.. ఘటనాస్థలిలోనే కుప్పకూలిపోయాడు. గాయపడిన యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స … వివరాలు

విదేశీ టీకాలకు భారత్‌లో డిమాండ్‌

ఉత్పత్తికి సిద్దం అవుతున్న రెడ్డీల్యాబ్స్‌, బిఇ భరాత్‌ బయోటెక్‌ ఉత్పత్తిని పెంచడంలో విూనమేషాలు హైదరాబాద్‌,జూన్‌7 (జనం సాక్షి): భారత్‌ బయోటెక్‌ ఒక్కటే మనదేశం తరఫున టీకాలు ఉత్పత్తి చేస్తోంది. ఇది మన దేవ అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేకోపోతోంది. దీనితో జతకట్టేందుకు దేశీయంగా ఉª`న సంస్థలకు అనుమతులు రావాల్సి ఉంది. కేంద్రం చొరవ తీసుకుని ముందుకు … వివరాలు

సొంత లాభం కొంత మాని కరోనా రోగులకు సాయం చేయండి

* లాక్ డౌన్ కారణంగా కాలు బయటపెట్టలేని వేలాది కరోనా బాధితులు * పౌష్టికాహారం అందక పెరుగుతున్న కరోనా తీవ్రత * కొన్నిచోట్ల దాతృత్వం చాటుతున్న స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు * కష్టకాలంలో కంటికి కనిపించని ప్రజాప్రతినిధులు * ఎన్నికల సమయంలో మాత్రం విచ్చలవిడిగా ఖర్చుపెట్టే నేతలు * రాజకీయ విమర్శలలో పోటీపడే పాలక … వివరాలు

పురానా షహర్‌ కరోనా కే బహార్‌

పాతబస్తీకి తవంచిన కరోనా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో నభై శాతానికి పైగా పాజిటివిటీ పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో 99 శాతం నెగిటివ్‌ పాతబస్తీ మొత్తం విూద ఐదు శాతం లోపే పాజిటివిటీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న వైద్యవర్గాు వసు తక్కువగా ఉండటం, పౌష్టికాహారం తీసుకోవడమే కారణమని భావిస్తున్న నిపుణు హైదరాబాద్‌, మే 12 (జనంసాక్షి) : … వివరాలు

 పార్టీ విజయం కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) : రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధిం చిన ఎన్నికల్లో తెరాస విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ కే తారకరామారావు ధన్యవాదా లు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇన్చార్జిలుగా వ్యవహరించిన … వివరాలు

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల పోలింగ్‌

హైదరాబాద్‌ 14 మార్చి (జనంసాక్షి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. హైదరా బాద్‌- రంగారెడ్డి -మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో మొత్తం 93 … వివరాలు

వారెవా ..క్యా బాత్‌ హై

బర్త్‌ డే గిఫ్ట్‌ గా తెలంగాణ గెలవాలి చిన్నారి సమాధానానికి ముగ్ధుడైన కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త బిడ్డ పుట్టినరోజున.. సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌ అందించిన కేటీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి పాపతో మాట్లాడిన కేటీఆర్‌ పట్టరాని సంతోషంతో కృతఙ్ఞతలు చెప్పిన పాప హైదరాబాద్‌ 11 మార్చి (జనంసాక్షి) : పార్టీ కార్యకర్తల త్యాగాలు, నిబద్దత … వివరాలు

మళ్లీ కరోనా విజృంభణ

అప్రమత్తమైన తెలంగాణ సర్కారు కరోనా కేసుల పెరుగుదలతో అప్రమత్తం సరిహద్దు జిల్లాల అధికారులకు సూచనలు చేసిన మంత్రి హైదరాబాద్‌,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): దేశంలో కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సరిహద్దు రాష్ట్రాల జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో … వివరాలు