జిల్లా వార్తలు

డ్రైనేజీసమస్య, రోడ్డు విస్తరణ గురించి రాస్తారోకో

గొల్లపెల్లి , జూన్‌11 (జనంసాక్షి): మండలంలోని రాఘవపట్నం లో డ్రైనేజ్‌మరియు రోడ్డువెడల్పు గురించి 15 మహిళా సంఘాలు దాదాపు 200 మంది మహళలు గొల్లపెల్లి ఎంఆర్వోకు గత …

బుధవారం నాడు అక్షరభ్యాసం

రంగారెడ్డి: యాచారం మండలంలోని నందివనపర్తిలోని జ్ఞానసరస్వతి దేవాలయంలో బుధవారం ఉదయం అమ్మవారాకా ప్రత్యేక అలంకారం, అక్షరభ్యాసం కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక అర్చన పూజలుంటాయని, మంచాల, యాచారం, ఇబ్రహింపట్నంలోని …

ఫిర్యాదుల పెట్టెను సద్వినియోగం చేసుకోండి

జగిత్యాల, జూన్‌ 11 (జనంసాక్షి): పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మున్సిపల్‌ ప్రత్యేకాధి …

సాక్షర భారతీ ఎజెంట్‌ను బయటికి పంపిన అధికారులు

వరంగల్‌: గీసుకోండ మండల కేంద్రంలోని నందాయాయక్‌ గ్రామంలో వైకాపా తరపున సాక్షర భారతీ కోఆర్డినేటర్‌ పోలింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నాడు. అధికారులు అతడిని బయటికి పంపించారు.

ఏఐటీయూసీ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

మాసెంటినరికాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి) సింగరేణి ఎన్నికల్లో తమ హామీలను పొందుపరిచిన వాల్‌పోస్టర్‌ను ఏఐటియుసి నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు ట్లాడు తూ కార్మికుల …

28.5శాతం పరకాలలో పోలింగ్‌ నమోదయింది

వరంగల్‌: ఉప ఎన్నికల్లో భాగంగా పరకాల నియోజకనర్గంలో జరుగుతున్న పోలింగ్‌లో 12గంటల వరకు 28.5 శాతం పోలింగ్‌ నమోదయినది.

పూరుగోండలో లాఠీచార్జి

వరంగల్‌: పరకాల నియోజకవర్గంలోని ఆత్మకేరు మండల పరిధిలోని పురుగొండలో ఒకే వాహణంలో ఎక్కువ మంది ఓటు వేయాడానికి వేళ్తున్నారని పోలిసులు లాఠీచార్జ్‌ చేసారు దీనితో ఆగ్రహించిన గ్రామాస్తులు …

జర్నలిస్ట్‌లపై దాడులు జరిగితే కఠిన చర్యలు: కలెక్టర్‌

రంగారెడ్డి: జర్నలిస్టులు నిర్బయంగా వార్తాలు రాసేందుకు వీలుగా వారిలో నమ్మకాన్ని కలిగించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. జర్నలిస్టులపై భూకబ్జదారులు దాడులు చేస్తే కఠిన చర్యలు …

అంగన్‌వాడిలకు పాత బకాయిలు ఇవ్వాలీ

రంగారెడ్డి: అంగన్‌వాడిలకు పెంచిన జీతాలు వెంటనే చెల్లీంచాలని, ప్రతి అంగన్‌వాడి కేంద్రానికి సెల్‌ఫోన్‌, గ్యాస్‌ సౌకర్యం కల్పీంచాలని పెట్రోల్‌ డీజిల్‌, బస్సుచార్జీలు పెంచితే ఆ రోజు అర్థరాత్రీ …

విద్యుత్‌ చౌర్యం కేసులో అరెస్ట్‌

ఆదిలాబాద్‌: భైంసాలో ఎనిమిదేళ్ళ క్రితం విద్యుత్‌ చౌర్యనికి పాల్పడిన వ్యక్తిని ఎట్టకేలకు విజిలెన్స్‌ అధికారులు అరెస్ట్‌ చేసారు. అతడిని జిల్లా సెసన్స్‌ కోర్టుకు తరలించారని భైంసా ఏడీఈ …