జిల్లా వార్తలు

గిరిజన సంక్షేమశాఖలో ఉపాద్యాయ బదిలీలు

వరంగల్‌: ఈ నెల 16నుంచి 30 వరకు గిరిజన సంక్షేమశాఖ పరిదిలోని ఉపాధ్యాయులకు బదిలీలు ప్రకియ నిర్వహించనున్నట్లు డిడి నికొలన్‌ తెలిపారు.

కేయు,ఎస్‌యు పీజి స్రవేశ పరిక్షలు ప్రారంభం

వరంగల్‌: కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పీజి, పీజి డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకోసం శనివారం పరిక్షలు 13 కేంద్రాల్లో ప్రారంభమయినాయి. 16వ తేది వరకు జరుగుతాయి. కేయు, శాతవాహనలో …

రైలు కింద పడి విద్యార్థిని మృతి

వరంగల్‌: కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్‌కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్‌లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.

వ్యక్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి

నల్గోండ:చింతలపల్లి మండలం వింజమూరులో వ్యవ్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి జరిగింది.వ్యక్తిగత కక్ష్యల కారణంగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో భర్త మృతి చెందగా …

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కొండపాక:మండలంలోని మంగోలు క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్‌ రహాదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెయింటింగ్‌ పనిపై హైదరబాద్‌ నుంచి సిద్దిపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బొగ్గులారీ ఢీకొట్టడంతో …

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

సదాశివ పేట:విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలం లోని వెల్టురి గ్రామంలో చోటుచేసుకుంది.పొలం వద్ద ట్రాన్స్‌పార్మర్‌ రిపేరుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు …

అస్పత్రి కార్మికుల సమ్మె

గోదావరిఖని: జీవో 333 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖనిలో ప్రభుత్వ ప్రాంతీ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం నుంచి సమ్మెలోకి పునుకున్నారు.పది రోజులుగా దశలవారీగా …

శిశువు మృతదేహం లభ్యం

కరీంనగర్‌: వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద నెలల నిండని శిశువు మృతదేహం లభ్యమైంది.రాజారంపల్లిలోని పెట్రోలు బంకు పక్కన శిశువు మృతదేహాన్ని చూసిన లారీ డ్రైవర్లు స్థానికులకు సమాచారం …

ఎన్‌కౌంటర్‌లో రౌడీషీటర్‌ మృతి

కరీంనగర్‌: గోదావరిఖని మండలంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఓ రౌడీషీటర్‌ మృతి చెందాడు.ఈ ఘటన గోదావరిఖనిలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణంలోని పవర్‌హౌస్‌ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ …

జౌళి పార్కు పరిశీలన

హైదరాబాద్‌:రాజధానికి సమీపంలోని మల్కాపూర్‌లో చేనేత జౌళి పార్కులో పరిస్ధితుల పరిశీలనకు పరిశ్రమలశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ పార్కు అభివృద్ధికి నోచుకోవడం లేదని,నిర్లక్ష్యం వల్ల యూనిట్లు మూతపడుతున్నా …