జిల్లా వార్తలు

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో సోమవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 30,050 ధర పలుకుతోంది. 22 క్యారెట్ల …

జగన్‌ నార్కో పరీక్ష కేసు వాయిదా

హైదరాబాద్‌ : జగన్‌కు సీబీఐ కస్టడీ ముగియటంతో ఈ రోజు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయనను ప్రశ్నించినా తమను ప్రయోజనం కలగనందున నార్కో పరీక్షలను అనుమతించాలని సీబీఐ …

బాబా రాందేవ్‌ చంద్రబాబుతో భేటీ

హైదరాబాద్‌:అవీనీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాల మద్దతును కూడగడుతున్న యోగాగురు బాబా రాందేవ్‌ ఈ రోజు ఉదయం తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.అవినీతికి వ్యతిరేకంగా తాము …

జగన్‌కు రిమాండ్‌ గడువు పొడిగింపు

హైదరాబాద్‌: సీబీఐ కోర్టు ఈనెల 25 వరకు జగన్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది.నేటితో జగన్‌ రిమాండ్‌ ముగియడంతో అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టులో  జగన్‌ను హాజరుపరిచారు. కోర్టులో …

గాలి బెయిల్‌ స్కామ్‌లో యాదగిరి అరెస్టు

నల్గొండ : గాలి జనార్ధన్‌ రెడ్డి వ్యవహరంలో ముడుపులకు మధ్యవర్తిగా వ్యవహరించిన రౌడీ షీటర్‌ యాదగిరిని పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐ, ఏసీబీ కళ్లు గప్పి పరారయ్యేఏదుకు …

వరకట్న హంతకులకు యావజ్జీవమే సరైనది

న్యూఢిల్లీ: వరకట్నం హత్యకేసుల్లో నిందితులకు యావజ్జీవ కారాగారం విధించాలని, అంత కంటే తక్కువ శిక్ష విధించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వరకట్న దాహంతో నిస్సహాయులను అతి దారుణంగా చంపేవారికి …

వచ్చే నెల 9న అవినీతిపై మహా ఉద్యమం : రాందేవ్‌

హైదరాబాద్‌ : వచ్చే నెల 9వ తేదీన దేశరాజధాని ఢిల్లీలో నల్లధనం వెలికితీత, అవినీతి నిర్మూలనపై మహా ఉద్యమం చేపట్టనున్నట్లు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ప్రకటించారు. …

బైక్‌పై నుండి పడి యువకుడికి తీవ్ర గాయాలు

అదిలాబాద్‌: కుంటాలలోని తురాటి బస్టాండ్‌ సమిపంలో ఎదురుగా వస్తున్న ఆవును తప్పిస్తుండగా అదుపుతప్పి ప్రకాశ్‌ అనే యవకుడికి తీవ్ర గాయాలు అవడంతో 108 వాహణంలో బైంసా ఆసుపత్రికి …

తాగునీటి ఎద్దటిని నిరసిస్తూ ధర్న

అదిలాబాద్‌: కుంటాలలోని లింబాక గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాద్యాయుడు దిలీప్‌కుమార్‌ ఆద్వర్యంలో ఇంటింటా తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాల విశిష్ఠతను వివరించారు.

రెండో వ రోజు జగన్‌ను కస్టడీలోకి తీసుకున్నసీబీఐ

హైదరాబాద్‌:జగన్‌ను అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను రెండో విడతలో భాగంగా రెండోరోజు సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.చంచల్‌గూడ్‌ జైలు నుంచి ఈ ఉదయం విచారణ నిమిత్తం భారీ భద్రత …