వార్తలు

ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఓ యువకుడు మృతి

రంగరెడ్డి : జిల్లాలోని మొయినాబాద్‌ మసీదు విషయంలో మంగళవారం ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. ఒకరి పై ఒకరు రాల్లు రువ్వుకున్నారు. ఈ …

బెయిల్‌ పిటిషన్లపై వాదనలు పూర్తి

హైదరాబాద్‌ : పట్టాభి, చలపతిరావు, రవిచంద్ర, బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయం రేపటికి వాయిదా పడింది.

సీఎం కిరణ్‌,బొత్సలు తప్పుకోవాలి:శంకర్రావు

హైదరాబాద్‌: సీమాంద్ర వారు పీసీసీ పదవి చేపట్టిన ప్రతి సారి కాంగ్రెస్‌ పరాజయం అవుతుందని. తాజా ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ సీఎం కిరణ్‌ …

రానున్న 24గంటల్లో ఉత్తరకోస్తాలో వర్షలు

విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు విశాఖ తూఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. …

సమ్మె విరమించిన ఎయిర్‌ ఇండియా పైలెట్స్‌

ఢిల్లీ: ఎయిర్‌ ఇండియా పైలైట్స్‌ గత 58 రోజులుగ వారి డిమాండ్లు నెరవేర్చాలని చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు పైలైట్స్‌ హైకోర్టుకు తెలిపారు. యాజమాణ్యం సైతం వీళ్ళ డిమాండ్‌కు …

ఉద్యమాల జోలికి రావొద్దు…..

యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కో చైర్మన్‌ విమలక్క తిమ్మాపూర్‌ : ప్రజలు చేసే ఉధ్యమాలకు ఎవరు అడ్డు రావద్దని వస్తే మసైపోతారని యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కో …

యూపీలో ప్రణబ్‌ముఖర్జీకి భారీగా స్వాగత ఏర్పాట్లు

లక్నో: రాష్ట్రపతి అభ్యర్థిగా లక్నో వెళ్తున్న ప్రణబ్‌ ముఖర్జీకి బ్రహ్మండమైన స్వాగతం చెప్పడానికి అఖిలేశ్‌ ప్రభుత్వం భారీ సన్నాహలు చేసింది.ప్రణబ్‌ ఉత్తరప్రదేశ్‌లో ఒకరోజంతా గడపనున్న దృష్ట్యా ఈ …

జగన్‌ అక్రమస్తుల కేసులో అనుబంధ ఛార్జీషీటు దాఖలు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమస్తుల కేసులో మొదటి ఛార్జీషీటుకు   అనుబంధ ఛార్జీషీటును సీబీఐ దాఖలు చేసింది.  జగన్‌ అక్రమస్తుల కేసులో మెటిరో డ్రాగ్స్‌ వ్యవహరంపై నాంపెల్లి కోర్టులో …

గవాస్కర్‌ రికార్డుని అధిగమించిన సంగక్కర

కొలంబో:శ్రీలంక,పాకిస్తాన్‌ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట జరుగుతోంది ఒక వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసిన శ్రీలంక వద్యాహ్నం బోజన విరామానికి వెళ్లింది.అయితే …

టెట్‌ ఫలితాల విత్‌హెల్డ్‌ అంశంపై ఆందోళన

హైదరాబాద్‌:టెట్‌ ఫలితాల విడుదల తర్వాత ప్రభుత్వానికి వనతుల వెల్లువ మొదలైంది.రాష్ట్ర వ్యాప్తంగా మూడోసారి నిర్వహించిన టెట్‌ లో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండువేల మంది ఫలితాలు …