వార్తలు

ఆగష్టు 7న ఉప రాష్ట్రపతి ఎన్నిక

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నిరకల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 6న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఆగష్టు 7న ఎన్నికను నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి …

రైతు సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటనలు

హైదరాబాద్‌: రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగుదేశం క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నట్లు తెలుగుదేశం నేత కోడెల శివప్రసాద్‌ తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాలు ఏ విధంగా సరఫరా …

తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై ఈనెల 7న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రొ.కోదండరాం తెలిపారు. తెలంగాణలోని రాజకీయ ఐకాసలోని భాగస్వామ్యపక్షాలతో కలిసి 7వ తేదిన జరిగే …

అనుబంద చార్జీషీటును దాఖలు చేసిన సీబీఐ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ అనుబంధ ఛార్జీసీటును దాఖలు చేసింది. మొదటి ఛార్జీషీటులో తెలిపిన కంపెనీల నుంచి వచ్చిన పెట్టుబడులన్నీ ముడుపులేనని సీబీఐ తెలిపింది. ఈ …

ఎపీపీఎస్పీపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై కమిటీ చేసిన సిఫార్సులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషన్‌ నిర్వహించే మర్ని ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించాలని, …

27పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: టెలికాం రంగ షేర్లు, వినియోగవస్తువుల రంగానికి చెందిన షేర్లు రాణించడంతో భారతీయస్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 26.73పాయిట్ల ఆధిక్యంతో 17425.71వద్ద నేషనల్‌ స్టాక్‌ …

సీట్ల కేటాయింపులో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం

హైదరాబాద్‌: ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని  నేత హరీష్‌రావు మండిపడ్డారు. ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ సీట్లురాని ఈ పరిస్థితి  తెలంగాణ ప్రాంతంలో …

ప్రణబ్‌ నామినేషన్‌లో ఎలాంటి లోపాలు లేవు

ఢిల్లీ: ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌ పత్రంలో ఎలాంటి లోపాలు లేవని ఎన్నికల అధికారులు నిర్థారించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌కు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. …

భారతి ఆక్సా ప్రీమియం రూ.892కోట్లకు పెంపు

హైదరాబాద్‌:శరవేగంతో వృద్ది చెందుతున్న భారతి ఆక్సా కంపెనీ స్థూల రిటైసస్‌ ప్రీమియం 60శాతం వృద్ధితో రూ.892కోట్లకు పెంచుకున్నట్లు సంస్థ సీఈఓ అమరనాథ్‌ వెల్లడించారు.దక్షిణాది దేశాల్లొ బీమా విభాగంలో …

ప్రణబ్‌కు లైన్‌ క్లీయర్‌ నామినేషన్‌ ఆమోదం

ఢిల్లీ: యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ నామినేషన్‌ చెల్లదంటూ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పి.ఏ. సంగ్మా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్నికల రీటర్నింగ్‌ అధికారులు క్షుణ్ణంగా …