వార్తలు

రూ.7కోట్లతో ఉడాయించిన శ్రీసాయి డెవలపర్స్‌

హైదరాబాద్‌:శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ.7కోట్ల వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు.ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.నగరంలోని గాంధీనగర్‌లో ఒక అపార్టుమెంటు …

శ్రీసాయి డెవలపర్స్‌పై ఫిర్యాదు

హైదరాబాద్‌: శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ. 4కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు. ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరుకు ఫిర్యాదు చేశారు.

ఇరాక్‌లో కారు బాంబు పేలి 29మంది దుర్మరణం

ఇరాక్‌: ఇరాక్‌ మళ్ళీ బాంబుల మోతలతో మరోసారి దద్దరిల్లీంది. ఇరాక్‌లోని దివానియా ప్రాంతంలో కారు బాంబు పేలటంతో 25మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 50మందికి తీవ్ర …

ఫ్లోరైడ్‌ సమస్యలపై అధికారులతో సభపతి సమీక్ష

హైదరాబాద్‌: ఈ రోజు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నీటి సరఫరా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6న 7వ తేదిలల్లో నల్గోండ జిల్లాలో …

ఎయిర్‌ ఇండియా పైలట్ల సమ్మె విరమణ

ఢిల్లీ:ఎయిర్‌ ఇండియా ఫైలట్లు తాము 58 రోజులుగా చేస్తున్న సమ్మె తక్షణమే విరమిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్లుకు తెలిపారు.ఎయిర్‌ ఇండియా యాజమాన్యం ఫైలట్ల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని న్యాయస్థానానికి …

అప్పుల బాధతో మనస్తాపనికి గురై భార్యభర్తలు ఆత్మహత్య

కాకినాడ: రామన్న పేటకు చెందిన భార్యభర్తలు ఆత్మహత్మ చేసుకున్నారు. మల్లిశెట్టి శ్రీనివాస్‌(40) భార్య నాగరత్నం(35) అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఇంటి దగ్గరి ఐదుసంవత్సరాల కుమారుడితో సహ …

కట్నం తెలెదని నవవధువు పై అత్యయాత్నం

హైదరాబాద్‌ : పాతబస్తీలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం నవవధువు సబియాను భర్త, మామ, కత్తులతో పోడిచారు. ఈ ఘటనలో త్రీవంగా గాయపడిన ఆమె పరిస్థితి …

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రుల సమీక్ష

సచివాలయం(హైదరాబాద్‌):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రులు ఆనం,ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీక్షించారు.అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

డిమాండ్లు నెరవేర్చకుంటే నిరవదిక సమ్మె :ఎన్‌.ఎం.యు

హైదరాబాద్‌: మూడు వేల మంది ఆర్ట్‌సీ కార్మీకులు బస్‌ భవన్‌ ముందు ఈ రోజు ధర్నా చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన కనీసం స్పందించటం లేదని 22వేల …

ఆర్టిసీ సమస్యలు పరిష్కరించకుంటే 14 నుంచి బస్సుల నిలిపివేత:ఎన్‌ఎంయు

హైదరాబాద్‌:ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించనని పక్షంలో ఈనెల 14 నుంచి బస్సులు నిలిపి వేయటం ఖాయమని ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ స్పష్టం …