వార్తలు

మహిళా పత్తి రైతు మృతి

మహబూబ్‌నగర్‌:గట్టు మండల కేంద్రంలోని ఆలూరు గ్రామంలోని మహిళా పత్తి రైతు విత్తన లోపం వలనే పంట నష్టం వస్తుందని దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. …

ప్రాణాంతక హరిత బయోప్రోడక్ట్స్‌ను ఎత్తివేయాలి

కరీంనగర్‌: జులై 2 (జనంసాక్షి) పర్లపల్లి లోని హరిత బయోప్రోడక్ట్స్‌ కంపనీని ఎత్తివేయాలని ప్రాణాలతో చలగాట మాడటం తగదని లోక్‌సత్తా జిల్లా ఉద్యమసంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీనివాస్‌, …

యడ్యూరప్పకు 51మంది ఎమ్మెల్యేల మద్దతు

కర్నాటక:కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యేలు మొత్తం 120మంది ఉన్నారు. ఇందులో 51మంది శాసస సభ్యులు మాజి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మద్దతిస్తున్నారు. ఇప్పటికే 9మంది మంత్రులు రాజీనామా చేశారు యడ్యూరప్ప …

కింజరలో పిడుగుపాటు

విశాఖపట్నం: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని కింజర గ్రామంలోని ఓ ఇంట్లో పిడుగుపడింది. దీనితో అయిదుగురికి తీవ్ర గాయలయినాయి స్థానికులు వీరిని సమీపంలోని అరకు ఆసుపత్రికి తరలించారు. ఇందులో …

రాజీనామాలు వెనక్కి తీసుకొండి

బెంగళూరు: కార్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భాజపా అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించింది.యడ్యూరప్ప మద్దతుదారులు తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని పార్టీ రాష్ట్ర …

ముగిసిన మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: రఘువీరా రెడ్డి నివాసంలో ముగిసిన మంత్రుల కమిటీ సమావేశం. ఈ నెల 4, 9, 16, తేదీల్లో మరోమారు సమావేశం కానున్నా మంత్రులు కమిటీ. ఈ …

తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నాం:లోక్‌సత్తా

ఖమ్మం:  మెజారిటీ ప్రజలు తెలంగాణను కోరుతున్నారు కాబాట్టీ మేము కూడా తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నామని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారయణ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో …

మద్యంషాప్‌ వద్దని బసంత్‌నగర్‌లో యువకుడి ఆత్మహత్యయత్నం

కరీంనగర్‌:  రామగుండంలోని బసంత్‌నగర్‌లో ఇండ్ల మద్య మద్యం షాపు ఏర్పాటు చేశారు దీనిని వ్యతిరేఖించిన స్థానికులు ధర్నా నిర్వహించారు. యజమాని మాత్రం అబ్కారి పోలీసుల సహయంతో మద్యం …

ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం

ప్రకాశం: చినగంజాం  మండలంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం. విద్యుదాఘాతంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సత్యవతి మృతి చెందింది.

ఎక్సైజ్‌ చట్టాన్ని పూర్తిగా సవరించాలి

ఖమ్మం: ఎక్సైజ్‌ చట్టాన్ని పూర్తిగా సవరించాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విలేకరులతో మాట్లాడుతూ చట్టాన్ని అమలు చేసే బాద్యత పోలీస్‌, ఎక్సైజ్‌లతో పాటు గ్రామ …