వార్తలు

యూరో తుది పోరు నేడే

కీప్‌:యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ 2012 తుది ఘటానికి చేరుకుంది.తుది పొరు ఆదివారమే.ఓవైపు టోర్ని ఆరంభం నుంచి తిరుగులేని విజయాలతో ఫరల్‌కు దూసుకొచ్చిన స్పెయిన్‌ మరోవైపు ఆరంభంలో తడబడి ఆపై …

సీనియర్‌ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: రైతుల సమస్యల పరిష్కారంపై పార్టీ సోమవారం  తలపెట్టిన ధర్నాపై తెదేపా అదినేత చంద్రబాబునాయుడు సీనియర్‌ నేతలతో చర్చించారు. అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలతో చంద్రబాబు ఈ …

జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదంపై విచారణకు సి.ఎం. ఆదేశం

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి. ఈ రోజు ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్లినాక అగ్ని ప్రమాదం …

ఫ్యామిలీ క్లబ్‌ పై పోలీసుల దాడి

హైదరాబాద్‌:అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్న ఓ ఫ్యామిలీ క్లబ్‌ పై పోలీసులు శనివారం అర్థరాత్రి దాడి చేశారు.35 మంది మందు బాబులను అరెస్టు చేశారు.బోయిన్‌పల్లిలోని ఏడు …

అదుపులోకి వచ్చిన మంటలు

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్ళీనాకా అగ్ని ప్రమాదం జరిగింది.  షార్ట్‌ సర్క్యూటే కారాణ మంటున్నారు. ఇంకా …

ప్రణబ్‌ను కలిసిన ఎంఐఎం నేతలు

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఎంఐఎం నేతలను  ప్రణబ్‌ ముఖర్జీ కోరారు. తాజ్‌కృష్ణ హోటల్లో ఎంఐఎం నేతలు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ను కలిశారు. …

కొల్లాపూర్‌ తెదేపా ఇన్‌ఛార్జి రాజీనామా

మహబూబ్‌నగర్‌: తెలుగుదేశం పార్టీ కొల్లాపూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జగదీశ్వర్రావు పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు …

ప్రణబ్‌కి మద్దతివ్వండి:శంకరావు

హైదరాబాద్‌:యపీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ప్రణబ్‌ముఖర్జీకి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతివ్వాలని మాజీ మంత్రి ఎమ్మేల్యే శంకర్‌రావు కోరారు సీఎల్పి కార్యాలయం వద్ద ఆయన …

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదలు

హైదారాబాద్‌ : దూరవిద్యలో పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలను ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్‌ ఈ రోజు ఉదయం 10గంటలకు విడుదల చేశారు. పదో తరగతిలో 63.29 …

హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంపు

బెంగళూరు:హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనే కేంద్రం ముందున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ఖుషీద్‌ తెలిపారు.శనివారం ఇక్కడ కర్ణాటక న్యాయ సేవా ప్రాధికార …