వార్తలు

గుడిమల్కాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌: గుడిమల్కాపూర్‌ శివబాగ్‌ చౌరస్తాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతున్ని సబ్జిమండికి చెందిన విద్యానంద్‌గా గుర్తించారు. పాత కక్షలే ఈ ఘటనకు కారణం తెలుస్తోంది. …

సీఎం ను కలిసిన హోంమంత్రి సబిత

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తో ఈ ఉదయం హోం మంత్రి సబితాఇంద్ర రెడ్డి క్యాంపు కార్యలయంలో సమావేశమయ్యారు. వీరి భేటిలో రాష్ట్రంలో నెల కొన్న శాంతి భద్రతల …

కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో నిలిచిన ఉత్పత్తి

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.

క్యాట్‌ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్లు

హైదరాబాద్‌: డీజీపీ నియామకం చెల్లదంటూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ దినేష్‌రెడ్డి వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు …

వరంగల్‌లో నగల షాపుల చోరి

వరంగల్‌: వరంగల్‌ పట్టణంలోని ఆర్‌ఎన్‌టీ రోడ్డులో ఉన్న దుర్గా జ్యూవెలరీషాపులో భారీ చోరి జరిగింది. కిలో బంగారం, 8కిలోల వెండి, 20వేల నగదు చోరికి గురైనవి.

ప్రణబ్‌ను కలిసిన రాష్ట్ర నేతలు

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని రాష్ట్ర నేతలు ఈ ఉదయం కలిశారు. ఎంపీలు కావూరి సాంబశివరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మంత్రులు ఆనం, రఘువీరా  …

కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

వరంగల్‌:  జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త మృతిచెందాడు. …

శిక్షపూర్తి చేసుకున్న భారతీయ ఖైదీలను విడులను చేయాలి

న్యూఢిల్లీ: సుర్జీత్‌ సింగ్‌ను విడుదల చేయాలని పాక్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎన్‌ఎం కృష్ణ తెలిపారు. పాక్‌లో శిక్షను అనుభవిస్తున్న మరో భారతీయ …

దరఖాస్తులు రాని మద్యం దుకాణాలకు మరోసారి ప్రకటన

హైదరాబాద్‌:  మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన నూతన ఎక్సైజ్‌ విధానానికి  మిశ్రమస్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో దుకాణాల కోసం ఒక్క దరాఖాస్తు రాలేదు. ఈ …

రామగుండం రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం

రామగుండం : రామగుండం రైల్వేస్టేషన్‌కు ఆసుపత్రికి వెళ్లడానికి వచ్చిన మహిళ రైల్వేస్టేషన్‌లోనే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో రైల్వే పోలీసులు ఏర్పాట్లు చేసి ఆమె ప్రసవించడానికి సహకరించారు.అనంతరం …