వార్తలు

వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూముల దారాదత్తం

హైదరాబాద్‌:వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని వి.హనుమంతరావు ఆరోపించారు.కొందరు కడప వాసులు,మిగతా ఆధికారులు హైదరాబాద్‌ను దోచుకున్నారు..ప్రభుత్వ న్యాయవాదులు ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారన్నారు.2002 …

మద్యం లాటరీని పద్దతిని వ్యతిరేకిస్తూ ధర్నలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం టెండర్లు వేసిన నేపథ్యంలో లాటరీ పద్దతిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రలలో టీడీపీ లోక్‌సత్త వాయపక్షలు పలు సంఘాలు ధర్నలు చేస్తూ  …

సెప్టెంబనేలోగా పురపాలక ఎన్నికలు:మంత్రి మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌:రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి ప్రత్యేక పరిస్దితుల కారణంగానే సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోయామని మంత్రి మహీదర్‌రెడ్డి తెలిపారు.2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎన్నికల నిర్వహణకు ఇంకా సమయం పట్టే …

వచ్చేనెల 1న ప్రణబ్‌ ముఖర్జీ రాక

హైదరాబాద్‌:  వచ్చేనెల ఒకటో తేదీన యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌ రానున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరవ్వాలని సీఎల్పీ నుంచి వర్తమానం …

వాన్‌పిక్‌ భూముల స్వాధీనానికి రైతుల యత్నం

ఒంగోలు:గుండాయిపాలెం వద్ద వాన్‌పిక్‌ భూముల్లోకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్వంలో రైతులు ప్రవేశించి 2300 ఎకరాల భూముల స్వాధీనానికి యత్నించారు కంచె తొలగించి,స్తంబాలు కూల్చివేశారు.

రూ.2లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం

ఖమ్మం:భద్రాచలం మండలం కృష్ణవరం పాతవాగు ప్రాంతల్లో వ్యవసాశాఖ అధికారులు తనిఖీలు చేసున్నారు.రూ.2లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేస్తున్నాయి వారు తెలిపారు.

పట్టాభి కస్టడీకి ఏసీబీ పిటిషన్‌

హైదరాబాద్‌: పట్టాభి రామారావును తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్‌ దాఖలు చేసింది. గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో పట్టాభి రామారావు సస్పెండయిన విషయం తెలిసిందే.

సోనియాకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు:నరసింహన్‌

ఢిల్లీ:సోనియాగాంధీకి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు.ఈరోజు సోనియాతో నరసింహన్‌ బేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలందరినీ కలుస్తానని చెప్పారు.మరికాసేపట్లో ప్రధాని …

తిరుమలలో 14 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుమల:తిరుమల పరిసరాల్లో స్మగ్లర్ల పట్టివేత కొనసాగుతుంది.ఇటీవల సుమారు 160 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు..ఈరోజు ఉదయం 14  మందిని అరెస్టు చేశారు.వీరంతా తమిళనాడు …

మద్యం దుకాణాల దరఖాస్తుల పై ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 5703 మద్యం దుకాణాలకు 68284 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం వచ్చింది. 893 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా …