Tuesday, 24 November 2026

శ్రీకాంత వడియార్‌ కన్నుమూత

జాతీయం

శ్రీకాంత వడియార్‌ కన్నుమూత

బెంగళూరు : మైసూరు రాజకుటుంబానికి చెందిన శ్రీకాంత వడియార్‌ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. శ్రీకాంత వడియార్‌ పూర్తి పేరు మహారాజశ్రీ శ్రీకాంత దత్త నరసింహరాజ వడియార్‌ బహదూర్‌. మైసూర్‌ సంస్థానానికి చివరి రాజైన మహారాజ జయచమరాజేంద్ర వడియార్‌ కుమారుడైన…